చారిత్రక వాంఖడే స్టేడియంలో స్టాండ్లకు ముగ్గురు ప్రముఖ వ్యక్తులు రోహిత్‌శర్మ, అజిత్ వాడేకర్, శరద్‌పవార్ పేర్లు పెట్టారు. మంగళవారం సమావేశమైన ముంబై క్రికెట్ అసోసియేషన్(ఎమ్సీఏ) వార్షిక సర్వసభ్య సమావ
Rohit Sharma : భారత కెప్టెన్ రోహిత్ శర్మకు అరుదైన గౌరవం లభించనుంది. ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA) కీలక నిర్ణయం తీసుకుంది. వాంఖడే మైదానంలోని ఒక స్టాండ్‌కు రోహిత్ పేరు పెట్టనుంది.
IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో ముంబై ఇండియన్స్(Mumbai Indians) టాపార్డర్ బ్యాటర్లు తొలిసారి చెలరేగారు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లను ఎడాపెడా ఉతికేశారు. తిలక్ వర్మ(59) విధ్వంసక బ్యాటింగ్‌తో జట్టుకు భారీ స్కోర్ అ�
IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో ఓటమెరుగని ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) మరో పోరుకు సిద్ధమైంది. సొంతగడ్డపై ముంబై ఇండియన్స్(Mumbai Indians)తో తలపడుతోంది. టాస్ గెలిచిన కెప్టెన్ అక్షర్ పటేల్ బౌలింగ్ తీసుకున్నాడు.
అంతర్జాతీయంగా ఈ మైలురాయిని అధిగమించిన 12వ క్రికెటర్‌గా పాండ్యా గుర్తింపు తెచ్చుకున్నాడు. అతడి కంటే ముందు ఈ రికార్డు నెలకొల్పిన వాళ్లు ఎవరంటే.. రవి బొపారా, మహ్మద్ హఫీజ్, బ్రావో, కీరన్ పొలార్డ్, �
ముంబై ఇండియన్స్ స్టార్ క్రికెటర్ రోహిత్‌శర్మకు గాయమైంది. లక్నో సూపర్‌జెయింట్స్‌తో మ్యాచ్ కోసం సిద్ధమవుతున్న సమయంలో నెట్స్‌లో రోహిత్ గాయపడ్డాడు. బంతి మెకాలికి బలంగా తాకడంతో శుక్రవారం లక్నోతో మ్య�
IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో రెండో విజయంపై కన్నేశాయి ముంబై ఇండియన్స్(Mumbai Indians), లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants). లక్నో వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై సారథి హార్దిక్ పాండ్యా ఫీల్డింగ్ తీసుక