తమిళనాడులోని తిరుపూరు (Tirupur)జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. జిల్లాలోని ధారాపురం వద్ద వివాహ వేడుకకు వెళ్లివస్తున్న ఓ కారును పెట్రోల్ ట్యాంకర్ (Petrol tanker) ఢీకొట్టింది. దీంతో ఐదుగురు మరణించారు.
Road Accident | ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండల పరిధిలో ఓ బొలెరో వాహనం అదుపు తప్పి లోయలోకి దూసుకెళ్లింది. దీంతో ఒక వ్యక్తి మరణించగా, మరో పది మందికి తీవ్ర గాయాలయ్యాయి.
MP Malothu Kavitha | మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవిత(MP Malothu Kavitha) మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలో కవిత ఎప్పుడు ముందే ఉంటారు. తాజాగా రోడ్డు ప్రమాదంలో(Road Accident ) గాయపడిన యువతికి అండగా నిలిచారు.
Road accident | మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం(Road accident )చోటు చేసుకుంది. ధాన్యం బస్తాలతో ఆగివున్న ట్రాక్టర్ను బొలేరో వాహనం ఢీ కొనడంతో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషాదకర సంఘటన. మంగళవారం రామాయంప�
Accident | ఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ముజఫర్నగర్ (Muzaffarnagar) జాతీయ రహదారి -58 పై ముందు వెళ్తున్న ట్రక్కును కారు బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు వ్యక్తులు అక్కడికక్క�
Road Accident | ఏపీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు పాదచారులు మృతి చెందారు. అతివేగంగా వచ్చిన బొలెరో వాహనం పాదచారులపై దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
కర్నాటకలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటుచేసుకుంది. మాండ్య జిల్లాలోని పాండవపుర సమీపంలోని కాలువలో కారు పడిపోవడంతో వాహనంలో ప్రయాణి్స్తున్న ఐదుగురు మరణించారు.
Road Accident | కేంద్రమంత్రి ప్రహ్లాద్ పటేల్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. మంత్రి కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో టీచర్ మృతి చెందగా.. ముగ్గురు విద్యార్ళు గాయపడ్డారు. మంత్రి ఛింద్వారాలో
Road accident | దేశ రాజధాని ఢిల్లీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డ్రైవర్ మితిమీరన వేగంతో నడపడంతో అదుపు తప్పిన ఓ బస్సు.. బీభత్సం సృష్టించింది. ఒక కారు, పలు బైకుల పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒక బైకర్ అక్కడికక్కడ
దేశంలో రోడ్డు ప్రమాదాలు లక్షల మంది ప్రాణాలను హరిస్తున్నాయి. గత ఏడాది దేశవ్యాప్తంగా 1.68 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 4.43 లక్షల మంది గాయాలపాలయ్యారు.