Mahabubabad | మహబూబాబాద్ జిల్లాలో( Mahabubabad district) ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) చోటు చేసుకుంది. కారు(Car), బైక్ ఢీ కొన్న ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి(Two people died )చెందారు.
రాజస్థాన్లో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. థోల్పుర్లో వేగంగా దూసుకొచ్చిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి టెంపును ఢీకొట్టింది. దీంతో 12 మంది మృతిచెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు.
Road Accident | వికారాబాద్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పూడూరు గేట్ వద్ద ఆర్టీసీ బస్సు - బైక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
అమెరికాలోని టెక్సాస్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన ముగ్గురు సహా మొత్తం ఐదుగురు భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. అమెరికా కాలమానం ప్రకారం ఆదివారం సాయంత్రం రాండాల్ఫ్ సమీపంలో జరిగిందీ ఘటన.
నిర్లక్ష్యపు డ్రైవింగ్, అతివేగం కారణంగా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మెదక్ జిల్లా శివ్వంపేట మండలంలోని ఉసిరికపల్లి బస్టాండ్ సమీపంలోని వాగు బ్రిడ్జి వద్ద బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
Road Accident | మెదక్ జిల్లాలోని శివంపేటలో బుధవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు వ్యక్తులు మృతి చెందారు. మృతుల్లో నలుగురు మహిళలు, ఇద్దరు బాలికలు ఉన్నారు.
Road accident | కేరళలో రెండు ప్రైవేట్ బస్సులు ఒక దానిని ఒకటి ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో 40 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. కేరళ రాష్ట్రం కోజికోడ్ జిల్లాలో సోమవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు.
Road accident | మహబూబాద్ జిల్లాలో(Mahabubabad Dist) ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్ను బోర్ వెల్ లారీ(Borewell lorry )ఢీకొట్టడంతో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన తొర్రూరు పట్టణంలో చోటు చేసుకుంది.