Accident | ఏపీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బొలెరో వాహన డ్రైవర్ సజీవ దహనమయ్యాడు. ప్రకాశం జిల్లా రాచర్ల రంగారెడ్డి పల్లె వద్ద బుధవారం తెల్లవారు జామున రెండు వాహనాల ఢీ కొన్నాయి.
హైదరాబాద్ శివారు అబ్దుల్లాపూర్మెట్ బాటసింగారం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ కింద బైక్ పడటంతో ఇంజనీరింగ్ ఫైనల్ విద్యార్థిని దుర్మరణం చెందింది. మరో ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు.
Road Accident | ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తల్లాడ మండలం అంజనాపురం గ్రామ సమీపంలో కారును వేగంగా వచ్చిన ఓ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు.
జగిత్యాల జిల్లాలో(Jagtial district) ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గొల్లపల్లి మండల కేంద్రంలో టవేరా, బైక్ ఢీ కొనడంతో దంపతులు(Couple die) మృతి చెందారు.
Road accident | ఏపీలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందారు. గుర్తు తెలియని వాహనం ఢీ కొనగా ద్విచక్రవాహనంపై ఉన్న యువకులు చనిపోయారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. నల్లపాడు స్టేషన్ పరిధి అంకిరెడ్డిపాలెం సమీపంలోని జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున ఆగి ఉన్న కారును ప్రైవేట్ ట్రావెల్స
బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్త రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ఘటన మహబూబ్నగర్ జిల్లాలో చోటు చేసుకున్నది. కుటుంబసభ్యుల కథనం మేరకు.. నవాబ్పేట మండలం కాకర్లపహాడ్కు చెందిన బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్
నిజాంపేట్ సర్కిల్ పరిధిలో విషాదచాయలు అలుముకున్నాయి. అయ్యప్పమాలాదారులకు వంట చేసి పెట్టేందుకు శబరిమలైకి వెళ్లి తిరిగివస్తూ ఏపీలోని ఆళ్ల వద్ద జరిగిన ఘోరరోడ్డు ప్రమాదంలో మరణించిన నలుగురు వ్యక్తుల్లో ఇ
మహబూబ్నగర్ జిల్లా నవాబ్పేట మండలం కాకర్లపహాడ్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ సోషల్మీడియా కార్యకర్త దండు స్వామి(28) అనే వ్యక్తి గురువారం రాత్రి జడ్చర్ల సమీపంలో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో దుర్మరణం
Accident | ఏపీలోని గుంటూరు జిల్లా నల్లపాడు స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. అంకిరెడ్డిపాలెం సమీపంలో జాతీయ రహదారిపై ఆగివున్న కారును ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడి�
Road Accident | ఏపీలోని నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కారులోని నలుగురు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
Road accident | ఆస్పత్రికి వెళ్లి వస్తుండగా కారు అదుపుతప్పి వంతెన పైనుంచి పడిన ఘటనలో నలుగురు మహిళలు మృతిచెందారు. మహారాష్ట్ర (Maharastra) లోని దేవాడ-సోండో సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.