Contonment MLA | బ్రేకింగ్ న్యూస్.. కంటోన్మెంట్ ఎమ్మెల్యేకు తప్పిన భారీ ప్రమాదం..!
Contonment MLA : కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేశ్ నారాయణన్ (Shri Ganesh Narayanan) రెప్పపాటులో భారీ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.
Contonment MLA : కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేశ్ నారాయణన్ (Shri Ganesh Narayanan) రెప్పపాటులో భారీ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. సోమవారం మంచిర్యాల బస్ స్టాప్ దగ్గర ఎమ్మెల్యే ఒక ఆర్టీసీ బస్సు హఠాత్తుగా కాన్వాయ్ మీదకుదూసుకొచ్చింది. బస్సు అదుపు తప్పిన ఈ సంఘటనలో కాన్వాయ్‌లోని వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి.
అయితే.. డ్రైవర్ అప్రమత్తం కావడంతో ఎమ్మెల్యే గణేశ్‌కు ప్రమాదం తప్పింది. ఆర్టీసీ బస్సు అదుపుతప్పి ఎమ్మేల్యే కాన్వాయ్ మీదకు దూసుకురావడానికి కారణం డ్రైవర్ మద్యం మత్తులో ఉండడమేనని పోలీసులు గుర్తించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
బ్రేకింగ్ న్యూస్
కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్‌కు తప్పిన ప్రమాదం
మంచిర్యాల బస్ స్టాప్ దగ్గర కాన్వాయ్ మీదకు దూసుకు వచ్చిన ఆర్టీసీ బస్సు
ఒకదానికొకటి ఢీకొన్న కాన్వాయ్ లోని వాహనాలు
ఎమ్మెల్యే కాన్వాయ్ డ్రైవర్ అప్రమత్తం కావడంతో తప్పిన ప్రమాదం
ఆర్టీసీ డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు… pic.twitter.com/pi25eyStG5
— Telugu Scribe (@TeluguScribe) February 9, 2026
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

