హైదరాబాద్ శివారులో మినీ లారీ బోల్తా పడింది. శివరాంపల్లి వద్ద ఆరాంఘర్ నుంచి అత్తాపూర్ వైపు వెళ్తున్న ఓ మినీ లారీ టైరు పేలడంతో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ స్వల్పంగా గాయపడ్డారు.
Road accident | ఏపీలోని నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది . పొగ మంచు కారణంగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు సెక్యూరిటీ గార్డులు దుర్మరణం చెందారు.
US Accident | అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీకి చెందిన దంపతులు దుర్మరణం చెందారు. వాషింగ్టన్లో వారు ప్రయాణిస్తున్న కారును వేరొక వాహనం ఢీకొనడంతో పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజిన
Brazil Road Accident | బ్రెజిల్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇసుక లోడ్తో వెళ్తున్న లారీ, బస్సు ఎదురెదురుగా వచ్చి వేగంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 11 మంది అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.
Gutta Sukhender Reddy : అబద్ధపు హామీలు, ప్రజాపాలన పేరుతో జనాన్ని మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి శాసన మండలిలోనూ చీవాట్లు తప్పలేదు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutta Sukhender Reddy) శుక్రవారం రవాణా శాఖ మంత్రి పొన్న�
Road accident | ఆర్టీసీ బస్సు స్కూటీని ఢీకొట్టిన ఘటనలో దంపతులు అక్కడికక్కడే మృతిచెందారు. బస్సు ఢీకొట్టడంతో స్కూటీ బస్సువైపునకే పడిపోయిందది. దాంతో బస్సుకు తగిలి ఇద్దరి తలలకు తీవ్ర గాయాలవడంతో ప్రాణాలు కోల్పోయారు.
College Bus | భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇంజినీరింగ్ కాలేజీ బస్సు బోల్తా పడింది. అశ్వాపురం మండలం మొండికుంట వద్ద ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి ప్రమాదానికి గురైంది.
Road Accident | సత్యసాయి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందారు. మడకశిర మండలం ఆగ్రంపల్లి సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున బోలెరో వాహనాన్ని ఐచర్ వ్యాన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు
కమాన్పూర్ మండలం జూలపల్లిలో గుర్తుతెలియని వాహనం ఢీకొని మహిళ మృతి చెందింది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. జూలపల్లి గ్రామానికి చెందిన నీర్ల నరసమ్మ(48)