బంధువులైన కుటుంబ సభ్యులు వారి గ్రామమైన లొంకకేసారంలో చేసుకుంటున్న బీరప్ప (బీరన్న) బోనాల పండుగ వేడుకలకు వెళ్తూ రోడ్డు ప్రమాదంలో ఓ యువరైతు మృతి చెందాడు. ఈ సంఘటన గురువారం పెద్దపల్లిలో చోటు చేసుకుంది.
జయశకర్ భూపాలపల్లి జిల్లా కాటారం టోల్గేట్ వద్ద రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. జాతీయ రహదారిపై కారు, ఆటో ఢీకొన్నాయి. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఆరుగురు గాయపడ్డారు.
బుధవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంతో మున్సిపాలిటీ పరిధిలోని కుంట్లూరు గ్రామం కన్నీరుమున్నీరైంది. కారు, డీసీఎం ఎదురెదురుగా ఢీకొని గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు అక్కడికక్కడే దుర్మరణ
కుంట్లూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మరణించారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. హయత్నగర్ పోలీసుల కథనం ప్రకారం.. కుంట్లూరుకు చెందిన పిన్నింటి చంద్రసేనారెడ్డి (24), చుంచు త్రీనాథ్రెడ్డి (24),
పెళ్లింట విషాదం నెలకొన్నది. వధువు ఇంటికి విందుకు ఓ ప్రైవేట్ బస్సులో వెళ్లి తిరిగి స్వగ్రామానికి వస్తుండగా ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టిన ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందగా.. 31 మందికి గాయాలయ్యాయి.
వికారాబాద్ (Vikarabad) జిల్లా పరిగి మండలం రంగాపూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం అర్ధరాత్రి రంగాపూర్ వద్ద ఆగిఉన్న లారీని టూరిస్టు బస్సు (Tourist Bus) ఢీకొట్టింది. దీంతో నలుగురు అక్కడికక్కడే మరణించారు. మర
పొట్టకూటి కోసం గల్ఫ్, ఆగ్నేయాసియా దేశాలకు వెళ్లిన చాలామంది తెలంగాణ బిడ్డలు దళారుల చేతుల్లో మోసపోయి దేశం కాని దేశంలో చిక్కుకుపోతున్నారు. దిక్కుతోచని స్థితిలో అల్లాడుతున్న అలాంటివారికి బీఆర్ఎస్ వర్�