మరికల్ (Marikal ) మండల కేంద్రంలో 15 రోజుల క్రితం ఓ కారు రెండు బైకులను ఢీ కొట్టిన సంఘటనలో మరొకరు మృతిచెందారు. ఈ నెల 15న మరికల్ పట్టణంలో వేగంగా దూసుకొచ్చిన కారు.. రెండు ద్విచక్ర వాహనాలను ఢీకొట్టింది.
కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని గంగారం శివారులో ప్రధాన రహదారిపై ట్రాలీ ద్విచక్ర వాహనం ఢీకొన్న సంఘటనలో మండలంలోని కునారం గ్రామానికి చెందిన ఎండీ అక్రం (27) అక్కడికక్కడే మృతి చెందాడు.
జోగులాంబ గద్వాల (Gadwal) జిల్లా కోదండపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం ఉదయం కర్నూలు వైపు నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న లారీ సాంకేతిక లోపంతో కోదండపురం సమీపంలో 44వ నంబర్ జాతీయ రహదారిపై నిలిచ�
నారాయణపేట జిల్లా మక్తల్ (Makthal) మండలంలో ఇసుకాసురుల ఆగడాలు కొనసాగుతున్నాయి. అనుమతులు లేన్నప్పటికీ రాత్రి సమయాల్లో ఇసుక రవాణా చేస్తూ జాతీయ రహదారిపై మితిమీరిన వేగంతో టిప్పర్లు తిప్పుతున్నారు.
Road Accident | హైదరాబాద్ - బెంగుళూరు జాతీయ రహదారిలో ట్రాఫిక్ క్లియర్ చేస్తుండగా లారీ ఢీకొని కానిస్టేబుల్ మృతి చెందగా మరో ఇద్దరు కానిస్టేబుల్స్కు తీవ్ర గాయాలైన సంఘటన శనివారం ఆర్థరాత్రి శంషాబాద్ పోలీస్స్టే�
Road Accident | ఇవాళ (ఆదివారం) ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం (Road accident) జరిగింది. కారు ఢీకొట్టడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం పాలయ్యారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
Deer dies |
హైదరాబాద్- శ్రీశైలం రహదారిపై మండల పరిధిలోని రాచులూరు గేటు సమీపంలో గల పెద్దమ్మ గుడి వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో జింక అక్కడికక్కడే మృతి చెందింది.
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ వద్ద రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. బెంగళూరు జాతీయ రహదారిపై వేగంగా దూసుకొచ్చిన ఓ లారీ.. పోలీస్ పెట్రోలింగ్ వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో విజయ్ కుమార్ అనే కానిస్టేబుల్ మృత
Road Accident | రాజస్థాన్ (Rajasthan)లో రోడ్డు ప్రమాదం (Road Accident) చోటు చేసుకుంది. రాజ్సమంద్ జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురు ప్రయాణికులు ప్రాణాలు కోల్పోగా.. సుమారు పది మందికి�
Road Accident | మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని పోనకల్ గ్రామ సమీపంలో రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందినట్లు ఎస్సై జి రాజవర్ధన్ తెలిపారు .
కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. సీకే దిన్నె మండలం గువ్వలచెరువు ఘాట్ వద్ద లారీ, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడిక్కడే మృతిచెందారు.