Granite lorry | ఖమ్మం – వరంగల్ జాతీయ రహదారిపై గ్రానైట్ లారీ బీభత్సం : వీడియో
ఖమ్మం - వరంగల్ జాతీయ రహదారిపై గ్రానైట్ లారీ బీభత్సం సృష్టించింది. తొర్రూరు మండలం నాంచారి మడూరు వద్ద ఓ లారీ అదుపుతప్పి ఇంట్లోకి దూసుకెళ్లింది.
మహబూబాబాద్ : ఖమ్మం – వరంగల్ జాతీయ రహదారిపై గ్రానైట్ లారీ బీభత్సం సృష్టించింది. తొర్రూరు మండలం నాంచారి మడూరు వద్ద ఓ లారీ అదుపుతప్పి ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో లక్ష్మి అనే మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు క్షతగాత్రురాలిని హాస్పిటల్కు తరలించారు. కాగా, కరీంనగర్ నుండి కాకినాడ పోర్ట్ కు వెళ్తుండగా ప్రమాదంజరిగింది. ఇదే రూట్లో వరుసగా గ్రానైట్ లారీల ప్రమాదాలతో స్థానిక ప్రజలు హడలెత్తి పోతున్నారు. అధికారులు స్పందించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎంజీయూ హాస్టల్స్ డైరెక్టర్గా డా.జి లక్ష్మీప్రభ నియామకం
‘గొర్రెల కాపరులకు పింఛన్లు ఇవ్వాలి’
LuLu Mall | కూకట్పల్లి లూలూ మాల్లో దీపావళి షాపింగ్ సందడి షురూ.. బంపర్ ఆఫర్లు, భారీ డిస్కౌంట్లు..!
పలు పంచాయతీల్లో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ
బెల్టుషాపుల నియంత్రణకు నాగినేనిప్రోలు రెడ్డిపాలెం పంచాయతీ తీర్మానం
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

