seat sharing deal | బీహార్లో ప్రతిపక్షాల ‘ఇండియా’ బ్లాక్ మధ్య లోక్సభ ఎన్నికల పోటీకి సంబంధించి సీట్ల పంపిణీ ఒప్పందం కుదిరింది. మొత్తం 40 సీట్లకుగాను పూర్నియా, హాజీపూర్తో సహా 26 స్థానాల్లో పోటీ చేస్తామని ఆర్జేడీ ప్�
ప్రధాని మోదీపై ఆర్జేడీ చీఫ్, బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మోదీ హిందువే కాదని, తల్లి మరణించిన తర్వాత ఆయన గుండు కూడా చేయించుకోలేదని ఆరోపించారు.
రానున్న లోక్ సభ ఎన్నికల కోసం ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తేవాలనే లక్ష్యంతో ఏర్పాటైన ‘ఇండియా’ కూటమి కథ ఏనాడో ముగిసిందని బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ చెప్పారు.
బీహార్ సీఎం నితీశ్కుమార్ బీజేపీతో పొత్తు తెంచుకొని వెనక్కి రావాలని ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ సూచించారు. నితీశ్తో కలిసి పనిచేయడానికి తమ పార్టీ సిద్ధంగా ఉన్నదని చెప్పారు.
Samtrat Chowdary - Bihar | తమ ఎమ్మెల్యేలను ఆర్జేడీ చీలుస్తుందన్న భయంతోనే తమతో కలిసి నితీశ్ కుమార్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేశారని బీజేపీ బీహార్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి ఆరోపించారు.
Bihar | జేడీయూ అధినేత నితీశ్ కుమార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆర్డేజీతో బంధం తెంచుకున్న నితీశ్ కుమార్.. బీజేపీతో కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తు�
KC Tyagi | వచ్చే లోక్సభ ఎన్నికల్లో (Loksabha elections) బీహార్లో భారతీయ జనతాపార్టీని (BJP) ని ఢీకొట్టడానికి జనతాదల్ యునైటెడ్ (JDU), రాష్ట్రీయ జనతాదల్ (RJD) పార్టీలు సిద్ధంగా ఉన్నాయని జేడీయూ సీనియర్ నేత కేసీ త్యాగి (KC Tyagi) చెప్పార
దేశంలో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి ప్రభావం ఏమాత్రం లేదని, అది ‘జీరో’ అని ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ పేర్కొన్నారు. ఇండియా కూటమి నేతలు కేవలం ఒక్కచోట సమావేశమై చర్చలు జరిపి, చాయ్ తా�
గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెర్రిటరీ ఆఫ్ ఢిల్లీ (సవరణ) (Delhi Services Bill) బిల్లును కేంద్ర హోంమంత్రి అమిత్ షా మంగళవారం లోక్సభలో ప్రవేశపెట్టారు.