CM Nitish Kumar | నువ్వు మహిళవు.. నీకేం తెలియదు.. విపక్ష మహిళా ఎమ్మెల్యేపై సీఎం వివక్షాపూరిత వ్యాఖ్యలు
బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ బుధవారం అసెంబ్లీలో సహనాన్ని కోల్పోయి విపక్ష మహిళా ఎమ్మెల్యేపై వివక్షాపూరిత వ్యాఖ్యలు చేశారు.
CM Nitish Kumar | పాట్నా, జూలై 24: బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ బుధవారం అసెంబ్లీలో సహనాన్ని కోల్పోయి విపక్ష మహిళా ఎమ్మెల్యేపై వివక్షాపూరిత వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రం సవరించిన రిజర్వేషన్ చట్టాన్ని రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో పొందుపరచాలని ఆర్జేడీకి చెందిన మహిళా ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. రిజర్వేషన్లకు నితీశ్ వ్యతిరేకమని పేర్కొన్నారు.
‘నితీశ్ కుమార్ డౌన్ డౌన్’ అంటూ నినాదాలు చేశారు. దీంతో నితీశ్ సహనాన్ని కోల్పోయారు. వారిపై, ముఖ్యంగా రేఖాదేవి అనే ఎమ్మెల్యేపై వేలెత్తి చూపుతూ గట్టిగా అరిచారు. ‘నువ్వొక మహిళవు. నీకేమీ తెలియదు. నేను అధికారం చేపట్టాకే బీహార్‌లో మహిళలకు ప్రయోజనాలు దక్కాయి. అది నీకు తెలుసా?’ అంటూ గట్టిగా అరిచారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

