ఇంగ్లండ్ పర్యటనలో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కోసం సిద్ధమవుతున్న వేళ టీమ్ఇండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్‌కు పెద్ద ప్రమాదం తప్పింది. ఈ సిరీస్‌కు వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న పంత్.. ఆదివారం నెట్�
IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్ ముగిసి రెండు రోజులైనా కాలేదు.. అప్పుడే కొన్ని జట్లు కోచింగ్ సిబ్బందిని మార్చే పనిలో పడ్డాయి. వరుసగా రెండు సీజన్లలో నిరాశపరిచిన లక్నో సూపర్ జెయింట్స్(LSG) తమ టీమ్‌లో మార్పుల
Rishabh Pant: లక్నో సూపర్ గెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్‌కు .. 30 లక్షల జరిమానా విధించారు. ఐపీఎల్లో ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో లక్నో జట్టు స్లో ఓవర్ రేట్‌తో బౌలింగ్ చేసింది. ఈ నేపథ్యంలో లక్నో జట్టుకు ఫ
Rishabh Pant: గాలిలో పల్టీ కొట్టాడు పంత్. సెంచరీ కొట్టిన తర్వాత సంబరాలు చేసుకున్నాడు. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో లక్నో కెప్టెన్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. పంత్ సెలబ్రేషన్‌కు చెందిన వీడియో ప్రస్తుతం వై�
పాయింట్ల పట్టికలో టాప్-2 లక్ష్యంగా ఈ సీజన్లో ఆఖరి లీగ్ మ్యాచ్ ఆడిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ).. కీలక పోరులో బంతితో విఫలమైనా బ్యాట్‌తో దుమ్మురేపింది.
సుమారు దశాబ్దంన్నర కాలం పాటు భారత క్రికెట్‌కు వెన్నెముకలా నిలిచిన మాజీ సారథులు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీతో పాటు సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. ఆటకు రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో టీమ�