IPL 2025 : జైపూర్ వేదికగా జరుగుతున్న డబుల్ హెడర్ రెండో మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ పేసర్లు విజృంభిస్తున్నారు. దాంతో లక్నో పవర్ ప్లేలోనే రెండు కీలక వికెట్లు కోల్పోయింది.
IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్ వేలంలో రికార్డు ధర పలికిన రిషభ్ పంత్(63) అర్ధ శతకంతో మెరిశాడు. చెన్నై సూపర్ కింగ్స్(CSK)బౌలర్లపై విరుచుకుపడ్డ అతడు కెప్టెన్ ఇన్నింగ్స్‌తో లక్నోసూపర్ జెయింట్స్‌కు భారీ స్కోర�
లక్నో సూపర్‌జెయింట్స్ కెప్టెన్ రిషబ్ పంత్, దిగ్వేశ్ రాఠిపై జరిమానా పడింది. శుక్రవారం ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్ సందర్భంగా స్లోఓవర్రేట్కు పాల్పడినందుకు గాను కెప్టెన్ పంత్‌కు 12 లక్షల జరిమానా వి�
IPL 2025: ముంబై ఇండియన్స్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్(61) విధ్వంసక బ్యాటింగ్‌తో అలరిస్తున్నాడు. భారీ ఛేదనలో ఒంటరి సైనికుడిలా పోరాడుతున్న అతడు అర్ధ శతకం సాధించాడు. బిష్ణోయ్ బౌలింగ్‌లో థర్డ్ మ్యాన్ ద