రష్యాలో వరుస భూకంపాలు ప్రజలను వణికిస్తున్నాయి. తాజాగా కురిల్ దీవులలో ఆదివారం మరోసారి భూమి కంపించింది. రిక్టర్ స్కేల్‌పై 7.0 తీవ్రతతో వచ్చిన భూకంపం కారణంగా సునామీ హెచ్చరికలు జారీ చేశారు.
Earthquake | పహల్గాం (Pahalgam) ఉగ్రదాడి (Terror attack) నేపథ్యంలో భారత్-పాకిస్థాన్ (India-Pakistan) దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న వేళ ఇవాళ అక్కడ భూకంపం (Earthquake) సంభవించింది. రిక్టర్ స్కేలుపై ఆ భూకంప తీవ్రత 4.2 పాయింట్లుగా నమోదైంది.
ఢిల్లీ-ఎన్సీఆర్లోని వివిధ ప్రాంతాల్లో సోమవారం తెల్లవారుజామున 5.36 గంటలకు భూకంపం సంభవించింది. ఆ తర్వాత కొన్ని గంటలకే బీహార్‌లోనూ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.0గా నమోదైంది.
తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో భూకంపం స్థానికులను ఒక్కసారిగా ఆందోళనకు గురిచేసింది. గురువారం తెల్లవారుజామున ఆరు గం టల ప్రాంతంలో నాందేడ్ జిల్లా హింగోలి నగరంలో భూమి కంపించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీ
Earthquake | అసోంలో బుధవారం ఉదయం భూకంపం సంభవించింది. డర్రాంగ్ పట్టణంలో ఉదయం 7.54 గంటలకు భూమి స్వల్పంగా కంపించింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.5 గా నమోదైంది.
Earthquake | ఛత్తీస్‌గఢ్‌లో భూకంపం చోటుచేసుకుంది. బిలాస్పూర్ ఏరియాలో భూమి స్వల్పంగా కంపించింది. భారత కాలమానం ప్రకారం ఆదివారం మధ్యాహ్నం 2.18 గంటల సమయంలో భూమి కుదుపులకు లోనైంది.
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం తెల్లవారుజామున స్వల్ప భూ ప్రకంపనలు వచ్చాయి. వరంగల్‌తో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు, కొత్తగూడెం తదితర ప్రాంతాల్లో తెల్లవారుజామున 4.45 నిమిషాలకు సుమారు 5 �
పసిఫిక్ మహాసముద్రం ఆగ్నేయ ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 7.7గా నమోదైంది. లార్డ్ హోవ్ ఐలాండ్‌కు సునామీ ప్రమాదం పొంచి ఉందని ఆస్ట్రేలియాకు చెందిన బ్యూరో ఆఫ్ మెటీరియాలజీ (బీ�
హిమాలయ దేశం నేపాల్ (Nepal) వరుస భూకంపాలతో (Earthquakes) వణికిపోయింది. గురువారం రాత్రి రెండు సార్లు భూమి కంపించి. రెండు గంటల వ్యవధిలో రెండుసార్లు భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు.
జమ్ముకశ్మీర్‌లోని కత్రాలో భూమి స్వల్పంగా కంపించింది. శుక్రవారం ఉదయం 5.01 గంటలకు కత్రాలో భూకంపం వచ్చిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. దీని తీవ్రత 3.6గా నమోదయిందని వెల్లడించింది.