Home
National
An Earthquake With A Magnitude Of 3 1 On The Richter Scale Hit Bilaspur Chhattisgarh Today At 218 Pm National Centre For Seismology
Earthquake | ఛత్తీస్గఢ్లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 3.1 తీవ్రత నమోదు
Earthquake | ఛత్తీస్గఢ్లో భూకంపం చోటుచేసుకుంది. బిలాస్పూర్ ఏరియాలో భూమి స్వల్పంగా కంపించింది. భారత కాలమానం ప్రకారం ఆదివారం మధ్యాహ్నం 2.18 గంటల సమయంలో భూమి కుదుపులకు లోనైంది.
Earthquake: ఛత్తీస్గఢ్లో భూకంపం చోటుచేసుకుంది. బిలాస్పూర్ ఏరియాలో భూమి స్వల్పంగా కంపించింది. భారత కాలమానం ప్రకారం ఆదివారం మధ్యాహ్నం 2.18 గంటల సమయంలో భూమి కుదుపులకు లోనైంది.
రిక్టర్ స్కేలుపై ఈ భూకంప తీవ్రత 3.1గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ వెల్లడించింది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని అధికారులు చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

