టిబెట్-నేపాల్ సరిహద్దుల్లో మంగళవారం భారీ భూకంపం సంభవించింది. ఈ దుర్ఘటనలో 126 మంది ప్రాణాలు కోల్పోగా, 188 మంది గాయపడ్డారు. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.1గా నమోదైంది. భూకంప ప్రభావం నేపాల్, భారత్‌లలో కూడా క�
Earthquake | పొరుగు దేశం పాకిస్థాన్ ( Pakistan)లో భూకంపం (Earthquake) సంభవించింది. ఇస్లామాబాద్ (Islamabad) సమీపంలో శనివారం తెల్లవారుజామున భూమి ఒక్కసారిగా కంపించింది.
Earthquake | అసోంలో బుధవారం ఉదయం భూకంపం సంభవించింది. డర్రాంగ్ పట్టణంలో ఉదయం 7.54 గంటలకు భూమి స్వల్పంగా కంపించింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.5 గా నమోదైంది.
Earthquake | ఛత్తీస్‌గఢ్‌లో భూకంపం చోటుచేసుకుంది. బిలాస్పూర్ ఏరియాలో భూమి స్వల్పంగా కంపించింది. భారత కాలమానం ప్రకారం ఆదివారం మధ్యాహ్నం 2.18 గంటల సమయంలో భూమి కుదుపులకు లోనైంది.
Earthquake | దేశ రాజధాని ఢిల్లీలో భారీ భూకంపం (Earthquake) సంభవించింది. గురువారం మధ్యాహ్నం సమయంలో రాజధాని నగరంతోపాటు సమీప ప్రాంతాల్లో భూ ప్రకంపనలు నమోదయ్యాయి.