రైతులు పండించిన ధాన్యం సేకరణ నుంచి కేంద్రం తప్పించుకోవాలని చూడొద్దని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. మిల్లింగ్ చేసిన సీఎంఆర్‌ను తక్షణమే తీసుకోవాలని కోరారు. బుధవారం సచివాలయంలో తనన�
మిల్లర్ల అక్రమాలు మితిమీరుతున్నాయి. రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ప్రభుత్వం సీఎమ్మార్ కింద ఇచ్చిన అవకాశాన్ని కొంత మంది తమకు అనుగుణంగా మార్చుకొని, సొమ్ము చేసుకుంటున్న బాగోతం రాష్ట్ర ఎన్ఫోర్స్మెంట్
జిల్లాలో సివిల్ సప్లయ్ కార్యాలయంలో పనిచేసే ఓ ఉన్నతాధికారి అండదండలతో మిల్లర్లు బియ్యం మాయం చేస్తున్నారు. వారు చెప్పిన వారికే ధాన్యం కేటాయింపు మొదలు.. ఎవరైనా మిల్లర్లు తప్పు చేస్తే వారిని రక్షించే వరకు
రైస్ మిలర్లు రైతులకు సహకరించాలని వరంగల్ జిల్లా కలెక్టర్ పీ ప్రావీణ్య సూచించారు. సోమవారం నర్సంపేట మండలం రాజుపేటలోని హరి, హేమాత రైస్ మిల్లులను కలెక్టర్ తనిఖీ చేశారు. అక్కడ ఉన్న రైతుల సమస్యలను అడిగి త�
ఎఫ్ఏక్యూ నిబంధనల ప్రకారం ఉన్న ధాన్యం లో తరుగు పేరుతో ఒక్క గింజ కోత పెట్టినా ఉపేక్షించేది లేదని, ఆ మిల్లర్లపై చర్యలు తప్పవని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ హెచ్చరించారు.
ధాన్యం సేకరణలో కొనుగోలు కేంద్రంలో వేసిన తూకమే ఫైనల్ అని, ఆ తర్వాత మిల్లుల్లో తాలు, తేమ పేరుతో తరుగు తీస్తే కఠిన చర్యలు తప్పవని పౌరసరఫరాలశాఖ కమిషనర్ అనిల్‌కుమార్ మిల్లర్లను హెచ్చరించారు. పౌరసరఫరాల శాఖ
ధాన్యం కొనుగోళ్లలో నెలకొన్న ఆటంకాలపై జిల్లా అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్రంలో ఇప్పటికే ధాన్యం కొనుగోళ్లలో జిల్లా అగ్రస్థానంలో ఉన్నా మిగిలి ఉన్న దానిని సైతం త్వరగా కొనుగోలు చేసేల�
అకాల వర్షాలు రైతులను నట్టేట ముంచాయి. ఆరుగాలం కష్టించి పండించిన పంట నీటి పాలు కావడంతో రైతన్న గోస అంతా ఇంతా కాదు. ఇదిలా ఉండగా ధాన్యాన్ని కొనుగోలు చేసే మిల్లర్లు కుమ్మక్కై తరుగు పేరిట అన్నదాతలను నిలువునా దో�
అకాల వర్షాల వల్ల ధాన్యం తడిసిన విషయంలో రైతులెవరూ ఆందోళన చెందొద్దని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ధైర్యం చెప్పారు. తడిసిన ధాన్యం మొత్తాన్నీ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు
అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులు అధైర్యపడొద్దని, రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. తడిసిన ధాన్యం సేకరించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీ�
యాసంగి ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటోందని కలెక్టర్ వీపీ గౌతమ్ పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఏరోజుకారోజు దిగుమతి చేసుకోవాలని మిల్�