సీఎమ్మార్‌లో నూక శాతం తగ్గింపు
వానకాలం సీజన్ (2026-27) నుంచి కస్టమ్ మిల్ల్డ్ రైస్ (సీఎమ్మార్) నిబంధనల్లో కేంద్రం మార్పులు చేస్తున్నదని, అందుకు తగ్గట్టుగా మిల్లింగ్ విధానాన్ని మార్చుకోవాలని మిల్లర్లకు సివిల్ సప్లయ్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర సూచించారు.
- కొత్త నిబంధనల ప్రకారమే ఇవ్వాలి
- మిల్లర్లకు సివిల్ సప్లయ్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఆదేశాలు
హైదరాబాద్, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ): వానకాలం సీజన్ (2026-27) నుంచి కస్టమ్ మిల్ల్డ్ రైస్ (సీఎమ్మార్) నిబంధనల్లో కేంద్రం మార్పులు చేస్తున్నదని, అందుకు తగ్గట్టుగా మిల్లింగ్ విధానాన్ని మార్చుకోవాలని మిల్లర్లకు సివిల్ సప్లయ్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర సూచించారు. శుక్రవారం ఆయన సివిల్ సప్లయ్ భవన్లో మిల్లర్లతో సమావేశమయ్యారు. కమిషనర్ మాట్లాడుతూ.. వచ్చే వానకాలం నుంచి సీఎమ్మార్‌లో నూక శాతాన్ని రా రైస్‌లో 25 నుంచి 10 శాతానికి, బాయిల్డ్ రైస్‌లో 16 నుంచి 5 శాతానికి తగ్గిస్తున్నట్టు తెలిపారు. ఇందుకు అనుగుణంగా మిల్లింగ్ మిషనరీని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. మధ్యాహ్న భోజనం పథకంలో నాణ్యమైన బియ్యం అందించేందుకు 20 వేల టన్నుల స్టీమ్డ్ రైస్‌ను సరఫరా చేయాలని ఆదేశించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | రణబాలి ట్విట్టర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ నటనకు ప్రశంసలు, కథనంపై మిశ్రమ స్పందన!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలిని, రోహిత్ మధ్య బ్రేకప్ వార్.. టాస్క్‌లో ఓటమితో వంశీ కన్నీళ్లు!
Caller ID | కాలర్ పేరు ప్రదర్శించడం తప్పనిసరి.. టెలికం కంపెనీలకు కేంద్రం ఆదేశం
Paper Leak | 8 ఏండ్లుగా పేపర్ లీక్‌లే లేవట.. NTAపై కేంద్ర విద్యా శాఖ నివేదిక
Reservations | మతం మారితే రిజర్వేషన్ వర్తించదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

