Un Employees | ఖమ్మం జిల్లా కేంద్రంలో నిరుద్యోగ యువత కదం తొక్కారు. జాబ్ జ్యాలెండర్ విడుదల చేయాలని, యూత్ డిక్లరేషన్, రెండు లక్షల ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయాలని నినాదాలు చేశారు.
బీహారీలను తక్కువ చేస్తూ రెండేండ్ల కిందట వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఇప్పుడు కాంగ్రెస్‌కు ‘ఓట్ల’ కోసం అదే బీహార్‌లో తరచూ పర్యటిస్తున్నారు.
ఓటుకు నోటు కేసులో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితోపాటు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పాత్ర కూడా ఉన్నదని ఆలిండియా దళిత క్రైస్తవ సంఘాల సమాఖ్య కార్యదర్శి జెరూసలేం మత్తయ్య ఆరోపించారు
తెలంగాణ రాష్ట్రంలో ఆటవిక, అరాచక రాజ్యం నడుస్తున్నదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి ధ్వజమెత్తారు. నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వాడపల్లి పోలీసుల చిత్రహింసలకు గురైన యువకుడు ధనావత్ సాయ
KTR | బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి 8 మంది చొప్పున ఎంపీలు గెలిచినా తెలంగాణకు వచ్చింది గుండు సున్నా అని కేటీఆర్ అన్నారు. పకోడీలు అమ్మడాన్ని కూడా ఉద్యోగంగా చెప్పుకోవడం బీజేపీ నేతల మూర్ఖత్వమని విమర్శించారు
Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీశ్ రావు నిప్పులు చెరిగారు. హంతకుడే సంతాప సభ పెట్టినట్లు ఉంది కాంగ్రెస్ పార్టీ తీరు అని హరీశ్‌రావు విమర్శించారు. కృష్ణా జలాల వాటపై సీఎం రేవంత్ రెడ్డి ఒక
Cash for Vote Case | ఓటుకు నోటు కేసును నిర్వీర్యం చేయాలని చూస్తున్న తెలుగు రాష్ర్టాల ముఖ్యమంత్రులు రేవంత్‌రెడ్డి, చంద్రబాబునాయుడుల పాత్రను తేల్చాలని ఆ కేసులో నిందితుడిగా ఉన్న జెరూసలేం మత్తయ్య సుప్రీంకోర్టు సీజేఐ
రేవంత్ రెడ్డి తెలంగాణ ఆనవాళ్లను చెరిపేసే కుట్ర చేస్తున్నారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. మంగళవారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ సర్కిల్లో బీఆర్ఎస్ జగిత్యాల జిల్లా అధ్�
‘కుంభమేళానే కాదు.. ఉత్తరప్రదేశ్‌లో ఉన్న అయోధ్యనే దేవాలయం కాదు.. తెలంగాణలోని ములుగు అడవుల్లో ఉన్న మేడారం సమ్మక్క, సారలమ్మ ఆలయం కూడా గొప్ప దేవాలయం’ అని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
‘ఫిరాయింపులు ఎక్కడివి.. కాంగ్రెస్ కండువా కప్పినంత మాత్రాన కాంగ్రెస్ వాళ్లు అయిపోతారా..’ అంటూ కాంగ్రెస్‌లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఉద్దేశించి రేవంత్ చేసిన దబాయింపులు ఆయన మాత్రమే పాటించగలిగిన న