Revanth Reddy | రేవంత్ రెడ్డి.. ఈ పేరు వింటేనే తెలంగాణ ప్రజానీకం అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. ఎందుకంటే.. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చక.. అన్నివర్గాలను నట్టేట ముంచినందుకు. ఒక్క సంక్ష�
KTR | సీఎం స్వగ్రామమైన కొండారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ పాముకుంట్ల సాయిరెడ్డిది ఆత్మహత్య కానే కాదు.. ముఖ్యమంత్రి సోదరులు చేసిన హత్యనే అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు.
Kondareddypalle | కొండారెడ్డి పల్లె గ్రామ మాజీ సర్పంచ్ సాయిరెడ్డి ఆత్మహత్యకు పాల్పడడం కలచివేసిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు పేర్కొన్నారు.
Harish Rao | నాడు ప్రజాపాలన దరఖాస్తులు కూడా నడిరోడ్లపై ఎక్కడంటే అక్కడ దర్శనమిచ్చాయి.. నేడు మళ్లీ అదే నడిరోడ్లపై కుటుంబ సర్వే పత్రాలు ప్రత్యక్షమవుతున్నాయని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ�
Harish Rao | ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నిద్దాం.. ఆరు గ్యారంటీలను అమలు చేసేదాకా పోరాటం చేద్దామని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు పిలుపునిచ్చారు.
Harish Rao | హైదరాబాద్‌కు మూడు దిక్కుల సముద్రం ఉందని చెప్పిన తలకాయ లేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.
Harish Rao | ఈ రోజు ఉదయం ఖమ్మం మార్కెట్ యార్డులో వెళ్ళినప్పుడు రైతులందరూ కళ్ళల్లో నీళ్లు పెట్టుకుని బాధపడుతున్నారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు తెలిపారు.
Satyavathi Rathod | రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌లోని లగచర్లలో గిరిజన కుటుంబాలపై ప్రభుత్వం చేయించిన దాడి రాహుల్ గాంధీకి కనిపించడం లేదా అని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ ప్రశ్న�
Congress Party | దశాబ్దాలుగా జెండా మోసిన వారిని కాదని వలస వచ్చిన వారికి పదవులు కట్టబెట్టడంపై కాంగ్రెస్ నేతలు రోడ్డెక్కారు. పార్టీ నాయకత్వ తీరును నిరసిస్తూ కామారెడ్డి జిల్లా బీర్కూర్‌లో గురువారం ధర్నాకు దిగారు.
Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి 11 నెలలు అవుతున్నా ఇప్పటి వరకు ఏ ఒక్క కొత్త నోటిఫికేషన్ రాలేదు. గత కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్ల రిక్రూట్‌మెంట్‌ను మాత్రమే భర్తీ చేస్తున్నారు స�
BRS Party | బీఆర్ఎస్ గిరిజన రైతు ధర్నాకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 25వ తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ధర్నా చేసుకునేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది.