Revanth Reddy | హైదరాబాద్, మార్చి 12 (నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్‌రెడ్డి 39వసారి ఢిల్లీ వెళ్లారు. బుధవారం సాయం త్రం బయల్దేరిన ఆయన ఢిల్లీకి రాత్రి చేరుకున్నారు. గురువారం ఉదయం సీఎం విదేశాంగశాఖ మంత్రి జయశంకర్‌తో భేటీ అయ్యే అవకాశం ఉంది. కాగా.. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న జయశంకర్ బుధవా రం రాత్రి ఢిల్లీకి చేరుకునే అవకాశం ఉన్నట్టు తెలిసింది. గురువారం ఉదయం తర్వాత కానీ వీరి భేటీపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్టు అధికారిక వర్గాలు తెలిపాయి.