Harish Rao | సీఎం రేవంత్ రెడ్డికి అందాల పోటీల మీద ఉన్న శ్రద్ధ అన్నదాతల అవస్థల మీద లేదని విమర్శించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం అన్నదాతలకు కన్నీళ్లు పెట్టిస్తున్నదని అన్నారు. ఆరుగాలం కష్టపడి పంటలు పండిస్తే సకాలంల�
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. సంవత్సరంగా కాలంగా ఆలస్యమవుతున్న సర్పంచ్ ఎన్నికలను జూలైలో నిర్వహించాలని యోచిస్తున్నట్టు వినికిడి.
హైదరాబాద్ నగరానికి తాగునీటిని అందించే జంట జలాశయాలు కలుషితమవుతున్నాయని, వాటిని పరిరక్షించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు విఫలమైందని హైకోర్టు ప్రశ్నించడంతో ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జలాశయాల పరిధ�
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫ్రీ బస్ పథకం.. ఆటో డ్రైవర్ల జీవనంపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. గిరాకీ తగ్గడంతో కుటుంబ పోషణ భారంగా మారింది. ఆదాయం లేక ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు.
మిస్ వరల్డ్-2025 పోటీల పేరిట హైదరాబాద్‌లో జరిగేది బ్యూటీ కాంటెస్ట్ కాదని, కాంగ్రెస్ లూటీ కాన్సెప్ట్ అని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఏ జీవన్‌రెడ్డి ధ్వజమెత్తారు.
Y Satish Reddy | రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత రెడ్డి తెలంగాణ రెయిజింగ్ అంటూ పబ్లిసిటీ చేసుకుంటూ రాష్ట్రాన్ని మాత్రం తిరోగమన దిశలో తీసుకెళ్తున్నారు అని రెడ్కో మాజీ చైర్మన్, బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీష్ ర�
కాంగ్రెస్ ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్య వైఖరి, విద్యార్థుల పాలిట శాపంగా మారిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) విమర్శించారు. బడా కాంట్రాక్టర్లకు వేల కోట్ల బిల్లులు చెల్లిస్తారు కానీ, విద్యార్
ఇందిరమ్మ ఇండ్ల పథకంపై కాంగ్రెస్ సర్కార్ తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నది. పైలెట్ ప్రాజెక్టు పేరిట మండలానికి ఒక గ్రామం చొప్పున ఎంపిక చేసి ఇండ్లను నిర్మిస్తామని ప్రగల్భాలు పలికిన ప్రభుత్వం.. నాలుగు నెలల�
నల్లగొండ జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రహసనంగా మారింది. లబ్ధిదారుల ఎంపిక నుంచి మొదలు పెడితే నిర్మాణం వరకు వివిధ దశల్లో ఎదురవుతున్న ఆటంకాలను అధిగమించి ముందుకు సాగే పరిస్థితి లేదు.
మున్సిపల్ శాఖను సీఎం రేవంత్‌రెడ్డి వద్దే ఉంచుకొని ఏడాదిన్నర కాలంలో ఏ ఒక్క రోజూ మున్సిపల్ సమస్యలపై సమీక్షా సమావేశం పెట్టిన దాఖలాలు లేవని ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి అన్నారు. శనివారం బడంగ్‌పేట మున్సి�
‘కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది... తాము చెప్పిందే వేదం.. అధికారులు నామ్‌కే వాస్తేగా సర్వేలు చేస్తారు.. ఆ సర్వేలు అన్నీ వట్టివే.. తాము ఎవ్వరి పేరు చెబితే అదే పేరు జాబితాలో వస్తుంది. ఇల్లు కావాలంటే ముందు డబ్బ