తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ అనుబంధ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆర్టీసీ రిటైర్డు ఉద్యోగులు మధిర, ఇల్లెందు ఆర్టీసీ డిపోల ఎదుట శుక్రవారం ధర్నా నిర్వహించారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 15 నెలలు గడిచిపోయింది. అన్ని శాఖల్లోని రిటైర్డ్ ఉద్యోగులను మార్చి 31లోగా తొలగించాలని ఇటీవల ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఉత్తర్వులు జారీచేశారు.
ప్రభుత్వంలో వివిధ పద్ధతుల్లో కొనసాగుతున్న విశ్రాంత ఉద్యోగుల తొలగింపుపై సీఎస్ శాంతికుమారి ప్రకటన చేశారు. కానీ ఉత్తర్వులు ఉత్తముచ్చటేనని ప్రభుత్వవర్గాల్లో నే చర్చ జరుగుతున్నది. ఎక్స్టెన్షన్ ఇస్తే చ
Minster Uttam Kumar Reddy | తాను ఒక విశ్రాంతి ఉద్యోగినేనని.. వారంతా నా కుటుంబ సభ్యులైన అని వారి సమస్యల పరిష్కారానికి నిబద్ధతతో కృషి చేస్తానని మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి విశ్రాంత ఉద్యోగులకు భరోసా ఇచ్చారు.
‘కాంగ్రెస్ 14 నెలల పాలనలో బెనిఫిట్స్ అందక విశ్రాంత ఉద్యోగులు అరిగోసపడుతున్నరు.. ఇండ్లల్లో ప్రశాంతంగా ఉండాల్సిన వారు కోర్టులు, కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నరు.’ అని బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన�
రిటైర్మెట్ బెనిఫిట్స్ అందక దిక్కుతోచని స్థితిలో రిటైర్డ్ ఉద్యోగులు మానసిక వేదనకు గురవుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. రిటైర్డ్ ఉద్యోగుల ఆవేదన కాంగ్రెస్ ప్రభుత్వానికి అర
రాష్ట్ర ప్రభుత్వ అసమర్థ ఆర్థిక నిర్వహణ ఫలితంగా ప్రజలు నిత్యం సమస్యలు ఎదుర్కొంటున్నారు. సాధారణమైన అవసరాలకూ నిధులు సమకూర్చుకోలేని పరిస్థితుల్లోకి జారుకుంటున్నది మన రాష్ట్రం. అమలుకాని హామీలు, పట్టాలెక్�
ప్రజలను కాపాడిన పోలీసులకే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పాలనలో భద్రత కరువైందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు ఆవేదన వ్యక్తంచేశారు. ఏఎస్ఐగా పనిచేసి ఎనిమిది నెలల క్రితం రిటైరైనా, తనకు రావాల్స
విశ్రాంత ఉద్యోగుల హక్కుల సాధనకు కృషి చేస్తానని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని విశ్రాంత ఉద్యోగుల జిల్లా భవనాన్ని సోమవారం ఆయన సందర్శించారు. కార్యాలయ ఆవరణంలో మొక్కలు నాట
కామారెడ్డి ‘ఖజానా’లో పని చేసే కొందరు బరితెగించారు. కార్యాలయానికి వచ్చే వారి నుంచి అక్రమ వసూళ్లకు తెర లేపారు. జీతభత్యాలు, పింఛన్ మంజూరు చేయడంలో ట్రెజరీ శాఖదే కీలక పాత్ర.
సుదీర్ఘకాలం ఉద్యోగ నిర్వహణ బాధ్యతలు పూర్తి చేసి, పదవీ విరమణ పొందిన ఉద్యోగులు.. ఇప్పుడు తాము దాచుకున్న సొమ్ముతో పాటు రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం కండ్లు కాయలుకాసేలా ఎదురుచూస్తున్నారు.