కొద్ది వారాలుగా చల్లపడిన ఆహార పదార్థాల ధరలు తిరిగి కొండెక్కుతున్నాయి. ఆహారోత్పత్తుల ధరలు పెరగడంతో జనవరి నెలకుగాను రిటైల్ ద్రవ్యోల్బణం మూడు నెలల గరిష్ఠస్థాయి 6.52 శాతానికి చేరింది.
Retail Inflation | కూరగాయలు, ఆహార పదార్థాల ధరల పెరుగుదలతో జనవరి రిటైల్ ద్రవ్యోల్బణం కొండెక్కింది. డిసెంబర్ చిల్లర ద్రవ్యోల్బణం 5.72 శాతం కాగా, గత నెలలో 6.52 శాతానికి దూసుకెళ్లింది.
Retail Inflation |
గత నెల రిటైల్ ద్రవ్యోల్బణం దిగి వచ్చింది. నవంబర్ నెల రిటైల్ ద్రవ్యోల్బణం 5.88 శాతంగా నమోదైంది. జనవరి తర్వాత చిల్లర ద్రవ్యోల్బణం కనిష్ఠ స్థాయికి చేరడం ఇదే ఫస్ట్ టైం.