ఎరువులు, ఇతర సబ్సిడీల ద్వారా ఏదో రూపంలో ప్రతి రైతు ఏటా రూ.50 వేలు ప్రభుత్వం నుంచి పొందుతున్నట్టు ప్రకటించారు. కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా రూ.90 వేల కోట్లకు తగ్గకుండా ఇస్తున్నట్టు ఉద్ఘాటించారు.
శక్తికాంతదాస్ నాయకత్వంలోని రిజర్వ్ బ్యాంక్ నుంచి ఈ మధ్య ఒక కొత్త నివేదిక వెలువడింది. ఈ నివేదికను తయారుచేసిన బృందానికి దేబబ్రత పత్ర అనే రిజర్వ్ బ్యాంక్ డిప్యూటీ గవర్నర్ నాయకత్వం వహించారు.
కొద్ది నెలలుగా రిజర్వ్‌బ్యాంక్ అమలు చేస్తున్న ద్రవ్య విధానం.. ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీసే ప్రమాదం ఉందని ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సభ్యుడు జయంత్ వర్మ హెచ్చరించారు. ఈ నెలారంభంలో జరిగిన �
అంతర్జాతీయ అనిశ్చితితో దేశం వద్దనున్న విదేశీ మారక నిల్వలు మళ్లీ క్షీణించాయి. జూన్ 9తో ముగిసిన వారంలో ఈ నిల్వలు 1.318 బిలియన్ డాలర్లమేర క్షీణించి 593.749 బిలియన్ డాలర్ల వద్దకు పడిపోయాయి.
అమెరికా రుణ పరిమితి పెంపు, ఫెడ్ వడ్డీ రేట్ల బాటపై అంచనాలతో గతవారం మార్కెట్ స్వల్పశ్రేణిలో హెచ్చుతగ్గులకు లోనయ్యింది. తుదకు ఎన్ఎస్ఈ నిఫ్టీ 35 పాయింట్ల లాభంతో 18,534 పాయింట్ల వద్ద ముగిసింది.
వరుసగా రెండు వారంలోనే విదేశీ మారక నిల్వలు తగ్గుముఖం పట్టాయి. మే 19తో ముగిసిన వారంలో 6.05 బిలియన్ డాలర్ల మేర క్షీణించిన నిల్వలు మే 26తో ముగిసిన వారంలో మరో 4.34 బిలియన్ల మేర పడిపోయాయి. వరుస రెండు వారాల్లో 10.39 బిలియన�
Smart Accounting | తాము జారీచేసిన స్పష్టమైన మార్గదర్శకాలున్నప్పటికీ కొన్ని బ్యాంక్‌ల్లో కార్పొరేట్ పాలనా లోపాలు కన్పిస్తున్నాయని రిజర్వ్‌బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ ఆందోళన వ్యక్తం చేశారు.
రిజర్వ్ బ్యాంక్ రెపోరేటును ఈ ఏడాది అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో తగ్గించే వీలుందని ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ సోమవారం అంచనా వేసింది. ద్రవ్యోల్బణం ఇప్పటికే తగ్గడం మొదలైందని, వినియోగదారుల ధరల సూచీ ఆ�
వరుసగా రెండు వారాలపాటు పెరుగుతూ వచ్చిన విదేశీ మారక నిల్వలు మే 19తో ముగిసిన వారంలో భారీగా తగ్గాయి. ఈ సమీక్షా వారంలో 6.052 బిలియన్ డాలర్ల మేర తగ్గి, 593.477 బిలియన్ డాలర్ల వద్ద నిలిచినట్టు శుక్రవారం రిజర్వ్బ్యాం�
మూడేండ్ల తర్వాత ... ముగిసిన 2022-23 ఆర్థిక సంవత్సరంలో రిజర్వ్‌బ్యాంక్ డాలర్లను విచ్ఛలవిడిగా విక్రయించింది. ఆల్‌టైమ్ కనిష్ఠానికి పడిపోయిన రూపాయి కోలుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఎటువంటి ఆర్థిక చర్యలూ తీసుక�
మీరు రూ.2000 నోట్లను మార్చుకోవడానికి బదులు మీ బ్యాంక్ ఖాతాలో జమచేయాలనుకుంటున్నారా? వాటిపై సర్వీస్ చార్జీలు పడే అవకాశం ఉంది ఒకసారి మీ బ్యాంక్‌తో ఒకసారి చెక్ చేసుకోండి.
పైన మనం చెప్పుకొన్న రోగం పేరు బ్లాక్ మనీ, నకిలీ కరెన్సీ. పెద్ద డాక్టర్ ప్రధాని నరేంద్ర మోదీ. రోగానికి మొదట వేసిన మందు పెద్ద నోట్ల రద్దు. జూనియర్ డాక్టర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. చిన్న డాక్టర్ వేస
RBI | రూ.2 వేల నోట్లను తమ బ్రాంచుల్లో మార్చుకొనేందుకు ఎలాంటి గుర్తింపు కార్డు, ఫారం నింపాల్సిన అవసరం లేదని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) వెల్లడించింది. ఈ మేరకు అన్ని బ్రాంచ్‌లకు శనివారం ఒక సర్క్యులర్
రూ.2000 నోట్లను డిపాజిట్ చేసుకోవడానికి, ఇతర నోట్లతో మార్పిడి చేయడానికి బ్యాంక్‌లు నిరాకరిస్తే ఖాతాదారులు ఏమి చేయాలో రిజర్వ్‌బ్యాంక్ వివరణ ఇచ్చింది. సర్క్యులేషన్ నుంచి తొలగిస్తున్నామని, ఖాతాదారులు వార