RBI | బ్యాంకులు, ఆన్లైన్ పేమెంట్ సంస్థలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కఠిన చర్యలు తీసుకుంటున్నది. నిబంధనల ఉల్లంఘనపై కొరఢా ఝుళిపిస్తున్నది. అదే సమయంలో లావాదేవీలు జరుపకుండా ఆంక్షలు విధిస్తున్నది.
రికార్డు గరిష్ఠస్థాయి సమీపంలో ధర ఉన్నందున, ఇతర ప్రపంచదేశాల కేంద్రబ్యాంక్‌ల బాటలోనే రిజర్వ్‌బ్యాంక్ బంగారం కొనుగోళ్లకు తగ్గిస్తున్నది.2023లో గత ఆరేండ్లలో ఎన్నడూలేనంత తక్కువ పుత్తడిని కొన్నది.
వరుసగా పెరుగుతూ వచ్చిన విదేశీ మారకం నిల్వలు భారీగా పడిపోయాయి. విదేశీ కరెన్సీ రూపంలో ఉన్న ఆస్తుల విలువ అంతకంతకు పడిపోవడంతో గతవారాంతానికిగాను ఫారెక్స్ రిజర్వులు 2.79 బిలియన్ డాలర్లు తరిగిపోయాయని రిజర్వు
దేశంలో ధనిక రైతులపై పన్ను విధించటం సబబుగానే ఉంటుందని రిజర్వ్‌బ్యాంకు మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సభ్యురాలు అషిమా గోయల్ అన్నారు. ఈ మేరకు ధనిక రైతులపై పన్ను విధించే అంశాన్ని పరిశీలించాలని కేంద్ర ప్రభుత్
విదేశీ మారకం నిల్వలు భారీగా పుంజుకున్నాయి. ఈ నెల 15తో ముగిసిన వారంతానికిగాను 9.112 బిలియన్ డాలర్లు పెరిగి 615.971 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్టు రిజర్వుబ్యాంక్ వెల్లడించింది.
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో 2 శాతం ఓట్ల తేడా, రాజకీయ చైతన్యశీలురందరిలో భిన్న భావాలను కలిగించింది. ఆలోచనపరుల పొలిటికల్ పోస్ట్‌మార్టంలు కొనసాగుతుండగానే, ‘కొత్త సర్కార్ కొలువుదీరింది.
దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) రుణ గ్రహీతలకు షాకిచ్చింది. అన్ని రకాల రుణాలపై వడ్డీరేట్లను 10 బేసిస్ పాయింట్ల వరకు సవరించింది.
సావరిన్ గోల్డ్ బాండ్లను రిజర్వు బ్యాంక్ మళ్లీ జారీ చేసింది. సోమవారం నుంచి ఐదురోజులపాటు అందుబాటులో ఉండనున్న ఈ బాండ్ల గ్రాము ధరను రూ.6,199గా నిర్ణయించింది.
చిన్న మదుపరులకు తాజాగా రిజర్వ్‌బ్యాంక్ తన పోర్టల్ ద్వారా మరో మదుపు సాధనంలో పెట్టుబడికి అనుమతి ఇచ్చింది. ఫ్లోటింగ్ రేట్ సేవింగ్స్ బాండ్లను (ఎఫ్ఆర్ఎస్బీలు) తమ రిటైల్ డైరెక్ట్ పోర్టల్ ద్వారా క�
దేశ ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలిచే ఫారెక్స్ నిల్వలు క్రమేణా కరిగిపోతున్నాయి. రిజర్వ్ బ్యాంక్ లెక్కల ప్రకారం గత నెల 1 నుంచి ఈ నెల 6 వరకు ఏకంగా 14 బిలియన్ డాలర్లకుపైగా హరించుకుపోయాయి. పరిస్థితులు ఇలాగే క
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల సగటు మనిషికి వచ్చే ఆదాయం బట్టపొట్టకు సరిపోవడం తప్ప పొదుపు చేయడానికి అవకాశం లేకుండా పోయింది. పెరుగుతున్న ధరలపై ప్రభుత్వ నియంత్రణ లేకపోవడమే దీనికి కారణం.
దేశం వద్దనున్న విదేశీ మారక నిల్వలు (ఫారెక్స్) వరుసగా నాలుగో వారమూ తగ్గి ఐదు నెలల కనిష్ఠానికి పడిపోయాయి.. సెప్టెంబర్ 29తో ముగిసిన వారంలో ఇవి భారీగా 3.8 బిలియన్ డాలర్ల మేర తగ్గి 586.91 బిలియన్ డాలర్ల స్థాయికి క�