రాబోయే ఐదేండ్లలో ఆత్మనిర్భర భారత్లో భాగంగా 100 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకునేలా ప్రణాళికతో ముందుకు సాగుతున్నట్టు సింగరేణి సీఎండీ ఎన్.శ్రీధర్ పేర్కొన్నారు.
కొడుకు మరణానికి కారణాలు తెలుపాలంటూ మండలంలోని తడకమళ్ల గ్రామానికి చెందిన జవాన్ తల్లి గురువారం గణతంత్ర దినోత్సవం రోజున గ్రామంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గణతంత్ర దినోత్సవ వేడుకలను గురువారం వైభవంగా నిర్వహించారు. నిజామాబాద్, కామారెడ్డి కలెక్టరేట్లలో కలెక్టర్లు నారాయణరెడ్డి, జితేశ్ వీ పాటిల్ జాతీయ జెండాను ఎగురవేశారు.
Republic Day celebrations | భారతదేశ 74వ గణతంత్ర వేడుకలు కువైట్లో ఘనంగా జరిగాయి. భారత రాయబార కార్యాలయం వద్ద గణతంత్ర వేడుకలను నిర్వహించారు. చల్లటి వాతావరణంలో సైతం వేడుకలకు భారతీయులు తరలివచ్చారు.
Governor Tamilisai | శతాబ్దాల చరిత్ర ఉన్న హైదరాబాద్ ఎన్నో రంగాల్లో దూసుకుపోతున్నదని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. వైద్య, ఐటీ రంగాల్లో నగరానికి ప్రత్యేక గుర్తింపు ఉందని చెప్పారు.
Governor Tamilisai | గణతంత్ర దినోత్సవ వేడుకలను రాజ్భవన్లో ఘనంగా నిర్వహించారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం సైనికుల గౌరవ వందనం స్వీకరించారు.