Reliance | గతవారం రిలయన్స్ మినహా టాప్-10 సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1.88 లక్షల కోట్లు పెరిగింది. రిలయన్స్ రూ.5,885.97 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ నష్టపోయింది.
Daughters on family business | దేశంలోని పలువురు పారిశ్రామికవేత్తల కూతుళ్లు తమ ఐడియాలతో కుటుంబ వ్యాపారాల్లో సరికొత్త రికార్డులు నెలకొల్పుతున్నారు.
స్టాక్ మార్కెట్ల వరుస లాభాలకు బ్రేక్పడింది. వడ్డీరేట్ల పెంపుపై అమెరికా ఫెడరల్ సమావేశాల మినట్స్ విడుదలకానుండటంతో మదుపరులు ముందు జాగ్రత్తగా లాభాల స్వీకరణకు మొగ్గుచూపారు.
ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్).. మెట్రో ఇండియాను సొంతం చేసుకున్నది. రూ.2,850 కోట్లకు డీల్ కుదిరింది. ఈ మేరకు ఆర్ఐఎల్ అనుబంధ సంస్థ రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమ�