వడ్డీరేట్లు పెరిగినప్పటికీ హైదరాబాద్ మహా నగరంలో రికార్డు స్థాయిలో గృహ విక్రయాలు జరిగాయి. 2022లో గణనీయమైన వృద్ధిరేటుతో రూ.4,984 కోట్ల విలువైన ఇండ్ల అమ్మకాలు నమోదయ్యాయి.
హైదరాబాద్‌సహా దేశంలోని 7 ప్రధాన నగరాల్లో గత ఏడాది ఇండ్ల అమ్మకాలు భారీ ఎత్తున జరిగాయి. హైదరాబాద్, ముంబై, ఢిల్లీ-ఎన్సీఆర్, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, పుణెల్లో 2,15,000 యూనిట్లుగా నమోదయ్యాయి.
ప్రాపర్టీ షో ద్వారా అనేక రియల్ఎస్టేట్, నిర్మాణ కంపెనీలు, బ్యాంకర్లను ఒకే వేదిక మీదకు తీసుకొచ్చిన నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే కృషి అభినందనీయం. గతంలో ఏర్పాటు చేసిన ప్రాపర్టీషోకు సైతం ఇదే ఆదరణ రావడం కనిప�
స్వరాష్ట్ర సాధన తరువాత సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ తీసుకుంటున్న అనేక చర్యల ఫలితంగానే యావత్ తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగం కొత్త పుంతలు తొక్కుతున్నదని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్
ఆయనో రియల్ ఎస్టేట్ వ్యాపారి.. సిమెంట్, ఇటుకలతో ఇల్లు కట్టడం గొప్పేం కాదనుకొన్నాడు.. ఇల్లంతా బంగారంలా మెరిసిపోతే ఎలా ఉంటుంది? అని ఆలోచించి.. ఇల్లును బంగారంగా మార్చేశాడు. ఇప్పుడు ఈ ఇల్లు చూపరులను విశేషంగా
అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా నిలుస్తోంది. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఎన్నో సవాళ్లు, సమస్యలను అధిగమించి అనతికాలంలోనే విశేష ప్రగతిని సాధించడంతో తలసరి ఆదాయ వృద్ధి వేగంగా
ప్రీ లాంచ్ ఆఫర్‌తో అమాయకుల వద్ద నుంచి భారీగా డబ్బులు వసూలు చేసి, వందల కోట్లు మోసం చేసిన సాహితీ ఇన్ఫ్రా ఎండీ బూదాటి లక్ష్మీనారాయణను మూడురోజుల పోలీసు కస్టడీకి న్యాయస్థానం అనుమతిచ్చింది. అమీన్పూర్లోన�
రియల్ ఎస్టేట్ రంగంలో హైదరాబాద్ దేశంతోపాటు అంతర్జాతీయ స్థాయిలోనూ ఆకర్షణీయ కేంద్రంగా మారింది. ఈ ఏడాది ప్రవాస భారతీయులు (ఎన్నారైలు) భారత్‌లోని ఇతర మహానగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లోనే అత్యధికంగా ఇండ్లన�
ప్రపంచంలోని ప్రముఖ సంస్థలన్నీ ఇప్పుడు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు.
‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’, ‘టీ న్యూస్' ఆధ్వర్యంలో ఈ నెల 26, 27 తేదీల్లో కరీంనగర్ వేదికగా ప్రాపర్టీ షో నిర్వహిస్తున్నారు. స్థానిక కలెక్టరేట్ ఎదుట ఉన్న రెవెన్యూ గార్డెన్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమ�
రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత దినాదినాభివృద్ధి చెందుతున్న ‘గ్రేటర్ వరంగల్'లో రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగుతున్నది. రాష్ట్ర సర్కారు పక్కా ప్రణాళికలతో ఓరుగల్లును అద్భుతంగా తీర్చిదిద్దుతున్నద�