Hyderabad Real Estate | హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం మందగమనం దిశగా వెళ్తున్నది. భారతీయ ప్రధాన రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్లలో ఒకటైన అనరాక్ శుక్రవారం విడుదల చేసిన గణాంకాలే ఇందుకు నిదర్శనం.
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడోరోజూ నష్టపోయాయి. విదేశీ నిధులు వెనక్కి పోతుండటం, దేశీయంగా నెలకొన్న పలు పరిస్థితుల కారణంగా మదుపరులు అమ్మకాలకు మొగ్గుచూపారు.
రేవంత్‌రెడ్డి సర్కారు అసమర్థ, అసంబద్ధ విధానాలతో రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం నేలకరిచింది. హైడ్రా ఎఫెక్టుతోపాటు నిర్మాణరంగంపై ప్రభుత్వ పాలసీ ప్రకటించకపోవడంతో రియల్ఎస్టేట్, నిర్మాణరంగం తీవ్రంగా ప
ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ హైదరాబాద్ టూర్లో నిధుల లూటీ కలకలం రేగుతున్నది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రియల్ ఎస్టేట్ భాగస్వామి అనిల్ రెడ్డి భార్య నూకలపాటి పార్వతిరెడ్డి భారీ ఎత్తున �
నగరం ఉలిక్కిపడింది. సోమవారం గంటల వ్యవధిలో సిటీలో వేర్వేరు చోట్ల ఇద్దరు హత్యకు గురయ్యారు. ఈ రెండు ఘటనలు నగర వాసులను భయాందోళనకు గురిచేసింది. జవహర్‌నగర్‌లో రియల్టర్‌ను దుండగులు కాపు కాసి..కత్తులతో పొడిచి.. త
రంగారెడ్డి జిల్లాలో గత రెండేండ్లుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం స్తంభించిపోయింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జిల్లాకు అనేక ఐటీ కంపెనీలు, ఇతర పరిశ్రమలు పెద్దఎత్తున రావడంతో రాష్ట్రంలోనే రియల్ ఎస్టేట్ రం�
గ్రామ పంచాయతీ సర్పంచి పదవిపై రియల్ ఎస్టేట్ వ్యాపారులు గురి పెట్టారు. బరిలో నిలిచి కోట్లు కుమ్మరిస్తున్నారు. ఎంత ఖర్చుకైనా వెనుకడుగు వేయకుండా దూసుకుపోతుండగా, ఈ ఎన్నికలు చాలా కాస్ట్లీగా మారిపోయాయి. మం�
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన రియల్ఎస్టేట్ వ్యాపారాన్ని విస్తరించుకొనేందుకే హిల్ట్ పాలసీ తీసుకొచ్చారని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. గురువారం ఆయన బీఆర్ఎస్ పార్టీ న�
పారిశ్రామికవాడలను మల్టీ యూజ్ జోన్లుగా మార్చేందుకు ఉద్దేశించిన హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫార్మేషన్(హిల్ట్) పాలసీతో పారిశ్రామికరంగం కుదేలవడమే కాకుండా రాష్ట్ర ఆదాయం తలకిందులయ్య�
రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే సీఎం రేవంత్‌రెడ్డి జీహెచ్ఎంసీలో శివారు మున్సిపాలిటీలను విలీనం చేయాలని చూస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు గుప్పించారు.
HILT- అనే ఆంగ్ల పదానికి నిఘంటు అర్థం.. ‘కత్తి పిడి’. హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ (హిల్ట్) పాలసీతో రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యంపైనే కాదు, పారిశ్రామిక ప్రగతిపైనా కత్తి దూస్తున్నది.
ప్రభుత్వ భూములకు సర్కారు ధర్మకర్త మాత్రమే. ఈ భూములను కంటికి రెప్పలా కాపాడాలి. ప్రజాప్రయోజనానికే వినియోగించాలి. వాటిని తెగనమ్ముకొని సొమ్ము చేసుకునే రియల్ ఎస్టేట్ బ్రోకర్ కాకూడదు ప్రభుత్వం.
సంగారెడ్డి జిల్లా మునిపల్లిలోని (Munipally) సబ్ రిజిస్టర్ కార్యాలయం (Sub Registrar) పేరుకేనా అని అడిగితే కాదని చెబితే పొరపాటే అవుతుంది. మునిపల్లి తాసిల్దార్ (Tehsildar) తన ఇష్టా రాజ్యంగా విధులు నిర్వహిస్తున్నట్లు విమర్శలు వి�
హెచ్ఎండీఏ అనుమతులు ఉండవు. కానీ లోగోను ముద్రిస్తారు. ప్రాజెక్టులో అభివృద్ధి పనులే జరగవు కానీ ప్లాట్లను అమ్మకానికి పెట్టేస్తారు. ఇప్పటికే కుప్పకూలిన రియల్ ఎస్టేట్‌తో అమ్మకాలు లేక వ్యాపారులు దివాళా తీస