IND vs ENG : ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్టులో క్లాస్ ఇన్నింగ్స్ ఆడిన ఓలీ పోప్(Ollie Pope) డబుల్ సెంచరీ చేజార్చుకున్నాడు. 196 పరుగుల వద్ద రివర్స్ స్వీప్ ఆడి.. బుమ్రా బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. దాంతో, ఇంగ్ల�
IND vs ENG 1st Test: ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా బ్యాటర్లు ముగ్గురు సెంచరీలకు చేరువగా వచ్చి ఔటయ్యారు. 92 ఏండ్ల భారత క్రికెట్ చరిత్రలో ఇలా జరుగడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
IND vs ENG 1st Test: ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో ఆ జట్టు కీలక బ్యాటర్లు అయిన జానీ బెయిర్ స్టో, బెన్ స్టోక్స్‌ల వికెట్లు ఈ ద్వయానికే దక్కగా ఈ ఇద్దరూ ఔట్ అయిన బంతులు మాత్రం నభూతో నభవిష్యత్.
IND vs ENG : ఉప్పల్ స్టేడియంలో ఇంగ్లండ్(England)తో జరుగుతున్న తొలి టెస్టులో భారత జట్టు(Team India) ఆలౌటయ్యింది. మూడో రోజు తొలి సెషన్లో పార్ట్‌టైమ్ స్పిన్నర్ జో రూట్(Joe Root) విజృంభణతో టీమిండియా 436 పరుగులకే కుప్పక�
బంతితో ఇంగ్లండ్ కట్టిపడేసిన టీమ్ఇండియా.. బ్యాట్‌తో దుమ్మురేపింది. ప్రత్యర్థి ప్లేయర్లు క్రీజులో నిలబడేందుకే ఇబ్బంది పడ్డ ఉప్పల్ పిచ్‌పై భారత ఆటగాళ్లు యధేచ్ఛగా బ్యాటింగ్ చేశారు. ఫలితంగా ఇంగ్లండ్‌త�
IND vs ENG : ఉప్పల్ స్టేడియంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత జట్టు(Team India) భారీ ఆధిక్యంవైపు పయనిస్తోంది. ఇంగ్లీష్ బౌలర్లను ఉతికారేస్తూ కేఎల్ రాహుల్(86 : 123 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లు), రవీంద్�
IND vs ENG 1st Test: టీమిండియా సీనియర్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా అర్థ సెంచరీతో రాణించడంతో భారత్ భారీ ఆధిక్యం దిశగా సాగుతోంది. యశస్వి జైస్వాల్, కెఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, జడేజాతో పాటు శ్రీకర్ భరత్‌లు రాణించా
IND vs ENG 1st Test: ఉప్పల్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా పట్టుబిగిస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ను 246 పరుగులకే ఆలౌట్ చేసిన భారత్.. ఆ తర్వాత బ్యాటింగ్‌లోనూ జోరు చూపిస్తున్నది.
ఐదేండ్ల తర్వాత హైదరాబాద్‌లో జరుగుతున్న టెస్టు మ్యాచ్ తొలి రోజే టీమ్ఇండియా అదరగొట్టింది. ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా గురువారం ఉప్పల్‌లో ప్రారంభమైన మొదటి టెస్టులో రోహిత్‌సేన ఆల్‌రౌండ్
IND vs ENG 1st Test: టీమిండియా సీనియర్ స్పిన్ ద్వయం రవిచంద్రన్ అశ్విన్ - రవీంద్ర జడేజాలు అరుదైన ఘనత సాధించారు. ఈ ఇద్దరూ కలిసి టెస్టులలో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన జోడీగా అవతరించారు.
IND vs ENG : తొలి టెస్టులో లంచ్ తర్వాత తడబడిన ఇంగ్లండ్(England) జట్టు టీ సమయానికి 215 స్కోర్ చేసింది. భారత స్పిన్ త్రయం రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ విజృంభణతో.. ఒకదశలో రెండొందల లోప�
IND vs ENG : తొలి టెస్టులో ఇంగ్లండ్ జట్టు బాజ్ బాల్(Bazz Ball) ఆటతో అదరగొట్టలేక చతికిలపడింది. లంచ్ తర్వాత స్వల్ప వ్యవధిలో మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. భారత స్పిన్ త్రయం రవిచంద�
IND vs ENG : భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్(England) మూడు పరుగుల వ్యవధిలో రెండు వికెట్లు కోల్పోయింది. క్రీజులో కుదురుకున్నట్టే కనిపించిన ఓలీ పోప్(1) స్లిప్‌లో రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి...