రంగారెడ్డి జిల్లాలో పలు చోట్ల గనులు, ఖనిజ నిక్షేపాలు అనేకం ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా పలు మండలాల్లోని భూగర్భంలో గుట్టలు, రాళ్లల్లో పలు రకాల ఖనిజ ధాతువులు ఉన్నట్టు జిల్లా గనులు, భూగర్భ అధికార యంత్రాంగం చె�
ఎండాకాలం వచ్చిందంటే నీటి ఎద్దడితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం రాష్ట్రంలోని ఆడబిడ్డల కన్నీటి కష్టాలన
ద్రాక్ష పంట సాగులో అధిక దిగుబడులను సాధిస్తున్నాడు మహేశ్వరం నియోజకవర్గంలోని తుక్కుగూడ గ్రామా నికి చెందిన కొమ్మిరెడ్డి అంజిరెడ్డి. ఆయన గత 13 ఏండ్లుగా ద్రాక్ష తోటలను సాగు చేస్తూ మంచి దిగుబడిని సాధిస్తూ ఎంత
యాసంగి సీజన్లో వరి పండించిన రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. ఈ మేరకు ప్రతీ రైతు నుంచి ధాన్యాన్ని సేకరించాలని సీఎం కేసీఆర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
తెలంగాణ ప్రభుత్వం పేదలకు పక్కా ఇంటి నిర్మాణం కోసం కొనసాగిస్తున్న పథకం డబుల్ బెడ్రూం ఇండ్లు. తాండూరులో పూర్తయిన 401 ఇండ్ల కోసం తాండూరులోని 36 వార్డుల నుంచి 9436 మంది దరఖాస్తు చేసుకున్నారు. కలెక్టర్ ఆదేశాల మే�
గ్రామాల్లో కంటి వెలుగు కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తున్నది. సోమవారం రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా 80 బృందాల ద్వారా ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాల్లో 13,224 మందికి కంటి పరీక్షలు నిర్వహించా�
పదో తరగతి పరీక్షల సందర్భంగా చోటు చేసుకుంటున్న అవకతవకలను నివారించేందుకు జిల్లా అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నది. ఇందులో భాగంగా జిల్లాలోని రాజేంద్రనగర్ మండలం, బుద్వేల్లోని ప్రభుత్వ
గ్రామాల్లో నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాలకు ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చి పరీక్షలు చేయించుకుంటున్నారు. గురువారం రంగారెడ్డిజిల్లా వ్యాప్తంగా 80 బృందాల ద్వారా ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాల్లో 13,532
రెండు రాష్ర్టాల పల్లెలకు మధ్య దూరం ఒక్క అడుగే అయినా అభివృద్ధి, సంక్షేమంలో ఎంతో తేడా ఉన్నది. తెలంగాణ గ్రామాల్లో సాగునీటి కాలువలు, పచ్చని పంటపొలాలు, సకల వసతులు, అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందుతుండగా.. విక�
రాష్ట్రంలో ప్రతిపక్షాలు దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నాయని రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. గురువారం ఇబ్రహీంపట్నంలోని హైదరాబాద్-నాగార్జునసాగ�
పదో తరగతి పరీక్ష ప్రశ్నపత్రాన్ని వాట్సాప్లో సర్క్యూలేట్ చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని జిల్లా విద్యార్థి లోకం, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని అ�
ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోకుండా అధికార దాహం కోసం బీజేపీ ఆరాట పడుతున్నదని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలోని తండాల్లో బీటీ రోడ్ల నిర్మాణానికి రూ.16కోట్ల 83లక్షలు మం
రవాణాశాఖ వార్షిక ఆదాయంలో రంగారెడ్డి జిల్లా సత్తాచాటింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఏకంగా రూ.1499 కోట్ల ఆదాయంతో రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఎప్పటిలాగే ఈసారి కూడా గ్రేటర్ జిల్లాలు రూ.3,966 కోట్ల రెవెన్య