Road Accident | యాచారం మండల కేంద్రంలో శుక్రవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ఇద్దరు గిరిజన యువకులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు.
Ibrahimpatnam | ఇబ్రహీంపట్నం మండలం చర్లపటేల్గూడ నుంచి కందుకూరు మండలంలోని రాచులూరు గ్రామం వరకు రోడ్డు పనులు విస్తరించేందు కోసం గత ప్రభుత్వ హాయాంలో సీఆర్ఐఎఫ్ నిధులు రూ.30కోట్లు విడుదల చేయించారు.
Shabad | రైతులు పంటల సాగులో యాజమాన్య పద్ధతులు పాటిస్తే మంచి దిగుబడులు సాధించవచ్చని వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు డాక్టర్ సతీశ్, శ్రీనివాస్రెడ్డి, శీరిషా అన్నారు.
Gurukul intermediate colleges | సాంఘిక సంక్షేమ శాఖలోని 12 గురుకుల ఇంటర్మీయట్ కళాశాలల ఎత్తివేత నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు కేవై ప్రణయ్ డిమాండ్ చేశారు.
MP Mallu Ravi | బీసీ వసతి గృహాన్ని అతి త్వరలోనే నూతన భవనాన్ని నిర్మించి బీసీ విద్యార్థులకు అందుబాటులోకి తీసుకువస్తామాని నాగర్కర్నూల్ పార్లమెంట్ సభ్యులు మల్లురవి అన్నారు.
వికారాబాద్ (Vikarabad) జిల్లా పరిగి మండలం రంగాపూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం అర్ధరాత్రి రంగాపూర్ వద్ద ఆగిఉన్న లారీని టూరిస్టు బస్సు (Tourist Bus) ఢీకొట్టింది. దీంతో నలుగురు అక్కడికక్కడే మరణించారు. మర
Prajavani | అబ్దుల్లాపూర్మెట్ మండలం గౌరెల్లి గ్రామ రెవెన్యూ పరిధి సర్వే నంబర్ 238లోని ప్రభుత్వ భూమిలో ఇల్లు లేని నిరుపేదలకు స్థలాలు మంజూరుచేయాలని దళిత యూత్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గ్యార నర్సింహ కోరారు.
BJP | గ్రామీణ పేదలకు ఉపాధి హమీ చట్టాన్ని దూరం చేసే కుట్రకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పాల్పడుతున్నదని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు అంజయ్య ఆరోపించారు.
Marijuana chocolates | గంజాయి చాక్లెట్లు తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను ఆదిబట్ల పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది.