కొత్తూరు, డిసెంబర్ 18: ఒమిక్రాన్‌తో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, కొవిడ్ నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. ఎంపీపీ మధుసూదన్‌రెడ్డి ఆధ్వర్యంలో మండల సర్వసభ్య సమావేశం శనివారం
ఎమ్మెల్సీ నారాయణరెడ్డి,ఎమ్మెల్యేలు జైపాల్‌యాదవ్, కిషన్రెడ్డివివిధ మండలాల్లో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీఆమనగల్లు, డిసెంబర్ 18 : గ్రామాల అభివృద్ధికి తనవంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని, పథకాలను సద్విని
మోమిన్‌పేట, డిసెంబర్ 18 : గ్రామంలోని మిషన్ భగీరథ పైపుల లీకేజీలతో నీరు కలుషితం కాకుండా ఇంటింటికీ తాగునీటి సరఫరా చేయాలని ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. శనివారం మండల పరిధిలోని మొరంగపల్లి గ్రామం�
ఈ నెల 20న టీఆర్ఎస్ ఆధ్వర్యంలో గ్రామగ్రామాన చావుడప్పులు, రాస్తారోకోలు,కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలు దహనంరైతుల నుంచి కోటి సంతకాల సేకరణకులకచర్ల, డిసెంబర్ 18 : కేంద్ర ప్రభుత్వం రైతులను మోసం చేస్తున్నదని పర
కుష్టువ్యాధి రాష్ట్ర సంయుక్త సంచాలకుడు డాక్టర్ జాన్బాబుబొంరాస్పేట, డిసెంబర్18 : కుష్టు వ్యాధిని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి చికిత్స అందిస్తే అంగవైకల్యం రాకుండా అడ్డుకునవచ్చని కుష్టు వ్యాధి రాష్�
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఉద్యోగ,ఉపాధ్యాయుల కేటాయింపు ప్రక్రియ పూర్తిపారదర్శకంగాఉద్యోగుల కేటాయింపుసీనియారిటీకి ప్రాధాన్యతనిచ్చిన కలెక్టర్ ఆధ్వర్యంలోని కమిటీసీనియారిటీతోపాటు మెడికల్, ఇతర రిజర్వే
ఈ నెలాఖరులోగా వంద శాతం పూర్తయ్యేలా వికారాబాద్ జిల్లా యంత్రాంగం చర్యలుజిల్లాలో 88 శాతం పూర్తయిన మొదటి డోసురెండో డోసు 26 శాతం పూర్తి76 హ్యాబిటేషన్లలో 100 శాతం వ్యాక్సినేషన్వ్యాక్సిన్పై ఇంటింటికీ వెళ్లి ఆర�
రూ.కోటితో చకచకా అభివృద్ధి పనులు పూర్తినిత్యం చెత్తను సేకరించి డంపింగ్‌యార్డుకు తరలింపురోడ్డుకు ఇరువైపులా పచ్చని హరితహారం మొక్కలుపూర్తైన పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామం నిర్మాణాలు‘పల్లె ప్రగతి’తో మారి�
బడంగ్‌పేటలో రూ.3.80 కోట్లతో నిర్మాణంబడంగ్పేట, డిసెంబర్17: బడంగ్‌పేటలో రూ.3.80 కోట్లతో ప్రజా భవన నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నా యి. పేద ప్రజలు శుభకార్యాలు చేసుకునేందుకు కొత్త భవనం నిర్మాణం కోసం విద్యాశాఖ మ�
షాబాద్, డిసెంబర్ 17: గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పంచాయతీరాజ్ శాఖ రాష్ట్ర పారిశుధ్య తనిఖీ అధికారి సునీత అన్నారు. శుక్రవారం ఆమె మండలంలోని కేసారం, కుర్వగూడ గ్రామాలను సందర్శించారు. గ్రామాల్లోని పల్�