వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్మర్పల్లి, జనవరి 9: రాష్ట్ర ప్రభుత్వ పథకాలు దేశానికే ఆదర్శమని, రైతుబంధు ఇస్తున ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అ�
నేటి నుంచి 60 ఏండ్లు పైబడినవారు, ఫ్రంట్ లైన్ వర్కర్లకు టీకాలు పేర్ల నమోదుకు ప్రత్యేక టీంలు ఏర్పాటు అవగాహన కల్పిస్తున్న వైద్యారోగ్య శాఖ అధికారులు ఇబ్రహీంపట్నం/పరిగి, జనవరి 9 : కరోనా కట్టడిలో భాగంగా ఉమ్మడి
కిటకిటలాడిన భక్తజనం.. పాల్గొన్న ఎమ్మెల్యే కాలె యాదయ్య, ప్రజాప్రతినిధులుమొయినాబాద్, జనవరి 9 : చిలుకూరు సురంగటి భ్రమరాంబ మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప�
సాగు కష్టాలు తీర్చిన రైతుబాంధవుడు సీఎం కేసీఆర్రాష్ట్రంలో నాలుగేండ్లలో రూ.50,600కోట్లు రైతుబంధు ఇచ్చాం : మంత్రి సబితారెడ్డితాండూరులో ఘనంగా రైతుబంధు సంబురాలుఎడ్లబండ్లు, ట్రాక్టర్లతో ఉత్సాహంగా రైతుల ర్యాల
15 ఏండ్లుగా రైతుల పోరాటంహెచ్ఎండీఏ లేఅవుట్లో 300 గజాల ఇంటి స్థలం ఇప్పించేందుకు ఎమ్మెల్యే కిషన్రెడ్డి హామీకృతజ్ఞతలు తెలిపిన రైతులుతుర్కయాంజాల్, జనవరి 9: పేద దళిత రైతుల నుంచి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం �
నానక్నగర్లో మేకల మందపై దాడిసంఘటనా స్థలంలో సీసీ కెమెరాల ఏర్పాటుయాచారం, జనవరి 9 : మండలంలోని నానక్నగర్ గ్రామంలో చిరుత సంచారం కలకలం రేపింది. చిరుత శనివారం అర్ధరాత్రి మేకల మందపై దాడి చేసి ఒక మేకను చంపిన ఘట�
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో జీవనోపాధి పొందుతున్న ఇతర రాష్ర్టాల కూలీలుఅధికంగా యూపీ, గుజరాత్ల నుంచి జిల్లాకు వలసొచ్చిన కుటుంబాలువివిధ పనులు చేసుకుంటూ జీవనంతెలంగాణ ప్రభుత్వ పాలనపై సంతృప్తితమ రాష్ర్టాల�
ఊరూరా కొనసాగుతున్న వారోత్సవాలుజోరుగా ముగ్గుల పోటీలు.. ఆడిపాడిన మహిళలుజై కేసీఆర్.. జై తెలంగాణ అంటూ నినాదాలునేడు ఉత్తమ రైతులకు సన్మానాలురంగారెడ్డి, జనవరి 8, (నమస్తే తెలంగాణ);రైతుబంధు వారోత్సవాలు సంబురంగా స
అంతారంలో జరిగిన రైతుబంధు సంబురాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మహేశ్రెడ్డిసీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకంరాంపూర్తండాలో పాల్గొన్న ఎమ్మెల్యే ఆనంద్పలుచోట్ల రైతుబంధుపై ముగ్గుల పోటీలు కులకచర్ల, జన�
ఎమ్మెల్యే కాలె యాదయ్యగ్రామాల్లో రైతు బంధు సంబురాలుపాల్గొన్న ప్రజాప్రతినిధులు, నాయకులుసీఎం కేసీఆర్ రైతు బాంధవుడుశంకర్పల్లి, జనవరి 8 : సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని అన్ని వర్గాల రైతులను ఆదుకుంటున్నారని ఎ
కాలేజీలు, స్కూళ్లవారీగా ఏర్పాట్లు15 నుంచి 18 సంవత్సరాల వారికి జోరుగా కరోనా వ్యాక్సినేషన్అందుకు తగ్గట్టే వైద్యశాఖ సన్నద్ధంహయత్నగర్ రూరల్, జనవరి 8: ‘నాది ఫస్ట్ డోస్ అయిపోయింది. నీది ఇంకా కాలేదా?’ కరోనా
ఉస్మానియా విశ్వవిద్యాలయం అధ్యక్షుడు ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి‘శ్రీపాండురంగ భజన కీర్తనలు’ పుస్తకావిష్కరణకరోనాపై మరింత అప్రమత్తంగా ఉండాలిడిప్యూటీ డీఎంహెచ్వో దామోదర్బూర్గుల ప్రాథమిక ఆరోగ్య కేం
ఉమ్మడి జిల్లాలో అంబారన్నంటేలా రైతుబంధు వారోత్సవాలురంగవల్లులు వేసి..రాష్ట్ర ప్రభుత్వానికి జైకొట్టిన జనంవివిధ రకాల ధాన్యాలతో సీఎం కేసీఆర్, ప్రభుత్వ పథకాల పేర్ల ఆకృతులు ఏర్పాటుబండెనక బండి కట్టి భారీ ర్�