మహిళలు ఆర్థికాభివృద్ధి చెందేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఇప్పటికే బ్యాంకు లింకేజీ, స్త్రీనిధి రుణాల ద్వారా చిన్నపాటి వ్యాపారాలు కొనసాగిస్తున్న స్వయం సహాయక మహిళా సంఘాల(ఎస్‌హెచ్‌జీ)ను మరింత బ�
పాఠశాలలు పునఃప్రారంభమవడంతో స్కూళ్లు, కాలేజీల బస్సులను ఆర్టీవో అధికారులు తనిఖీ చేశారు. బుధవారం రవాణా శాఖ అధికారులు బృందాలు రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు చేపట్టి, నిబంధనలు పాటించని పాఠశాల బస్సులను సీజ్ చేశ
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాను గురువారం వర్షం ముంచెత్తింది. సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయి ఉరుములు, మెరుపులతో ఏకధాటిగా వర్షం కురిసింది. రంగారెడ్డి జిల్లాలో 194.7మి.మీల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా సరూ
రాష్ట్ర ప్రభుత్వం నీటిపారుదల శాఖ సీనియర్ కన్సల్టెంట్‌గా రిటైర్డ్ ఇంజినీర్ ఎన్ రంగారెడ్డిని నియమించింది. ఆయన ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని ప్రాజెక్టులకు సలహాదారుగా వ్యవహరిస్తారు.
తెలంగాణ ఫుట్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన 10వ సీనియర్ అంతరజిల్లాల చాంపియన్‌షిప్‌లో రంగారెడ్డి విజేతగా నిలిచింది. శుక్రవారం జరిగిన ఫైనల్లో రంగారెడ్డి 3-0తో ఆదిలాబాద్‌పై ఘన విజయం సాధించింది.
పదోతరగతిలో విద్యార్థుల ఉత్తీర్ణతా శాతాన్ని పెంచేందుకు జిల్లా విద్యాశాఖ ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. గతేడాది కంటే ఈ ఏట మెరుగైన ఫలితాలను సాధించేలా పకడ్బందీ చర్యలు చేపట్టింది.
ట్యురిటో జూనియర్ కళాశాల అంటూ బోర్డు పెట్టారు.. జేఈఈ, నీట్ క్లాసులు కూడా చెబుతామంటూ గొప్పలు పలికారు.. గత విద్యా సంవత్సరం పదుల సంఖ్యలో విద్యార్థులు చేరారు.
గజ్వేల్ పట్టణంలో నాలుగు రోజులుగా సాగుతున్న 49వ రాష్ట్రస్థాయి జూనియర్ కబడ్డీ క్రీడాపోటీలు ఆదివారం ముగిసాయి. ఈ పోటీల్లో 33 జిల్లా ల నుంచి బాలుర, బాలికల జట్లు పాల్గొన్నాయి.
Auditorium | నిర్మాణంలో ఉన్న టేబుల్ టెన్నిస్ ఆడిటోరియం(Auditorium) ప్రమాదవశాత్తు కూలిపోవడంతో బతుకు దెరువు కోసం వచ్చిన ఇద్దరు కూలీలు మృతి చెందగా మరో ఆగురికి స్పల్ప గాయాలయ్యాయి. ఈ విషాదకర సంఘటన మొయినాబాద్ మండలం కనకమా�
రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లో గురువారం రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. ఉదయం 8.30 గంటలకు హైదరాబాద్ నుంచి మంత్రి కేటీఆర్ బయలుదేరి వెళ్లనున్నారు.
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మూడు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈశాన్య ప్రాంతాల్లోని తూర్పు, మధ్య బంగాళాఖాతంలో శుక్రవారం అల్పపీడనం ఏర్పడినట్టు ప్రకటించింది.