హైదరాబాద్, మే 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం నీటిపారుదల శాఖ సీనియర్ కన్సల్టెంట్గా రిటైర్డ్ ఇంజినీర్ ఎన్ రంగారెడ్డిని నియమించింది. ఆయన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని ప్రాజెక్టులకు సలహాదారుగా వ్యవహరిస్తారు. కాగా, రంగారెడ్డి నీటిపారుల శాఖలో ఎస్ఈ హోదాలో ఆయన పదవీవిరమణ చేశారు.