రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఓటేసేందుకు కొత్త ఓటర్ల నమోదుతోపాటు ఓటరు కార్డులో మార్పులు, చేర్పుల కోసం సెప్టెంబర్ 19 వరకు రాష్ట్ర ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది.
రంగారెడ్డి జిల్లాలో మద్యం దుకాణాల టెండర్ల కోసం దరఖాస్తుల గడువు శుక్రవారంతో ముగిసింది. గడువు ముగిసేలోపు జిల్లాలోని 234 మద్యం దుకాణాలకు సుమారు 20వేల వరకు దరఖాస్తులు వచ్చాయి.
పేదల సొంతింటి కల సాకారం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం తీసుకొచ్చిన గృహలక్ష్మి పథకానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తున్నది. ఈ పథకం కింద జాగ ఉన్న అర్హులైన పేదలకు ఇంటి నిర్మాణానికి రూ.3 లక్షల ఆర్థిక సాయం అంది
రంగారెడ్డి జిల్లాలో వానకాలం పంటల సాగు జోరందుకుంది. ఈసారి పంటల సాగు విస్తీర్ణం 3.90 లక్షల ఎకరాలు కాగా.. 4.25 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయని జిల్లా వ్యవసాయ శాఖ అంచనాలు వేస్తున్నది. ఇప్పటికే 1.78 లక్షల ఎకరాల్లో పంట�
తాండూరు నియోజకవర్గంలో ఆదివారం ఆషాఢమాసం బోనాలను వైభవంగా నిర్వహించారు. తాండూరు పట్టణంతో పాటు తాండూరు, యాలాల, బషీరాబాద్, పెద్దేముల్ మండల పరిధిలోని గ్రామా ల్లో మహిళలు అమ్మవార్లకు బోనమెత్తి ప్రత్యేక పూజల�
అన్నదాతల శ్రేయస్సు కోసం రాష్ట్ర సర్కార్ అనేక పథకాలను అమలు చేస్తున్నది. సాగు మొదలు పంట చేతికొచ్చాక ధాన్యాన్ని కొనుగోలు చేసే వరకు వెన్నుదన్నుగా నిలుస్తున్నది. ఏ కారణం చేతనైనా అన్నదాత మృతి చెందితే ఆ కుటుం
ఒకప్పుడు వానకాలంతోపాటే వ్యాధులు వ్యాపించేవి.. కానీ, నేడు ప్రభుత్వ ప్రత్యేక చర్యలతో సీజనల్ వ్యాధులకు ఆదిలోనే అడ్డుకట్ట పడుతున్నది. వ్యాధుల సంక్రమణకు ప్రధాన కారణలైన కలుషిత నీరు, పారిశుధ్య సమస్యను అధిగమి�
నాడు తండాలంటే.. సమస్యల లోగిళ్లు.. తాగునీటి కోసం అరిగోస.. కరెంటు లేక.. పట్టించుకునే వారు లేక వారి కష్టాలు అన్నీ ఇన్నీ కావు... కానీ, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో తండాల ముఖచిత్రమే మారిపోయింది. దానికి నిదర్శనమే రంగ�
రంగారెడ్డిజిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలోని రాయపోల్రోడ్డులో మంగళవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ఇంజినీరింగ్ విద్యార్థులు దుర్మరణంపాలయ్యారు. మృతిచెందిన ముగ్గురు విద్యార్థులు భారత్ ఇంజినీర�
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఎన్నో సమస్యలను పరిష్కరించుకుంటూ వస్తున్నాం. ఉమ్మడి ప్రభుత్వాల పాలనలో పరిష్కారం లభించని, సాధించుకోలేని పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలవుతున్నాయి. ధరణి పోర్టల్ వేదికగ
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కంటి వెలుగు పథకం జిల్లాలో జోరుగా కొనసాగుతున్నది. ఆయా గ్రామాల్లో నిర్వహిస్తున్న క్యాంపులకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తున్నది. రంగారెడ్డి జిల్లావ్య�
భార్యాభర్తల మధ్యన జరిగిన ఓ చిన్నపాటి గొడవతో క్షణికావేశానికి గురైన ఓ తల్లి చనిపోవాలని నిర్ణయించుకున్నది. తాను చనిపోతే తన పిల్లలు అనాథలుగా మారిపోతారని భావించి కంటికి రెప్పలా చూసుకుంటున్న తన ఇద్దరు పిల్ల
ఇంటర్ ఫలితాల్లో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. వికారాబాద్ జిల్లాలో గతంతో పోలిస్తే ఫలితాలు మెరుగుపడగా, రంగారెడ్డి జిల్లాకు రాష్ట్రంలోనే 5వ స్థానం దక్కింది.