Road accident | రోడ్డు ప్రమాదంలో ఓ మహిళా మృతిచెందిన ఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసుస్టేషన్ పరిధిలోని ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ టెలిఫోన్ ఎక్స్చేంజ్ వద్ద చోటుచేసుకుంది. దీనికి సంబంధించి ఇబ్రహీంపట�
కోర్టు ఉత్తర్వులను అమలుపరచడానికి లంచం డిమాండ్ చేసి, తీసుకుంటుండగా ఇద్దరు న్యాయశాఖ ఉద్యోగులను రంగారెడ్డి జిల్లా కోర్టులో ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఫిర్యాదుదారు న్యాయవాది కటకం శారద తనకు సంబంధించ�
ఆల్ఇండియా సబ్జూనియర్ బ్యాడ్మింటన్ టోర్నీ ఈ నెల 26 నుంచి 31వ తేదీ వరకు జరుగనుంది. ఈ విషయాన్ని రంగారెడ్డి జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు ప్రధాన కార్యదర్శి కారెడ్ల శ్రీన
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం టికెట్ ఇప్పించేందుకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి రూ.10 కోట్లు పుచ్చుకున్నారా? ఐదెకరాల భూమిని రాయించుకున్నారా? ‘ఓటుకు నో టు’ వ్యవహారం లాగే ‘సీటుకు నోటు’ వ్యవహ�
ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా సోమవారం నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అధిక శాతం మంది మట్టి గణేశ్లకే జైకొట్టారు. పర్యావరణాన్ని కాపాడుదామన్న తెలంగాణ ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థల ప్రచారం ఫలి�
ఇద్దరూ ఒకే వ్యక్తిని పెండ్లి చేసుకున్నారు. వా రి పెండ్లిళ్లు ఒకేసారి కాకపోయినా.. తుదిశ్వాస మాత్రం ఒకేసారి వదిలారు. ఒకే భర్తతో జీవితం పంచుకున్న ఇద్దరు భార్యలు.. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఒకేరోజు మృత�
తెలంగాణ ప్రభుత్వం విద్యారంగానికి పెద్దపీట వేస్తున్నది. విద్యార్థులను తీర్చిదిద్దేందుకు ప్రతి ఏటా ఇంటింటా ఇన్నోవేటర్, ఇన్స్పైర్ మనాక్ వంటి వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తున్నది.
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం బుద్వేలులో రాజా బహదూర్ వెంకట్రామిరెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీకి ఎకరం రూ.1 చొప్పున 5 ఎకరాలను కేటాయించడంపై కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వంతోపాటు ఆ సొసైటీని �
చంద్రయాన్-3 విజయవంతం కావడంపై ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. చంద్రుడి దక్షిణ ధ్రువంపై విక్రం ల్యాండర్ దిగగానే విద్యార్థులు, ఉపాధ్యాయులు సంబురాలు చేసుకున్న�
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఓటేసేందుకు కొత్త ఓటర్ల నమోదుతోపాటు ఓటరు కార్డులో మార్పులు, చేర్పుల కోసం సెప్టెంబర్ 19 వరకు రాష్ట్ర ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది.
రంగారెడ్డి జిల్లాలో మద్యం దుకాణాల టెండర్ల కోసం దరఖాస్తుల గడువు శుక్రవారంతో ముగిసింది. గడువు ముగిసేలోపు జిల్లాలోని 234 మద్యం దుకాణాలకు సుమారు 20వేల వరకు దరఖాస్తులు వచ్చాయి.
పేదల సొంతింటి కల సాకారం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం తీసుకొచ్చిన గృహలక్ష్మి పథకానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తున్నది. ఈ పథకం కింద జాగ ఉన్న అర్హులైన పేదలకు ఇంటి నిర్మాణానికి రూ.3 లక్షల ఆర్థిక సాయం అంది
రంగారెడ్డి జిల్లాలో వానకాలం పంటల సాగు జోరందుకుంది. ఈసారి పంటల సాగు విస్తీర్ణం 3.90 లక్షల ఎకరాలు కాగా.. 4.25 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయని జిల్లా వ్యవసాయ శాఖ అంచనాలు వేస్తున్నది. ఇప్పటికే 1.78 లక్షల ఎకరాల్లో పంట�