ఫస్టియర్‌లో 63.86 శాతం.. సెకండియర్‌లో 43.77 శాతం
ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలను సోమవారం ఇంటర్మీడియల్ బోర్డు విడుదల చేసింది. రంగారెడ్డి జిల్లాలో ఇంటర్ ఫస్టియర్ పరీక్షలను 2,54,498 మంది రాయగా..1,62,520(63.86 శాతం)మంది ఉత్తీర్ణులయ్యారు.
- ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల
రంగారెడ్డి, జూన్ 24(నమస్తే తెలంగాణ) : ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలను సోమవారం ఇంటర్మీడియల్ బోర్డు విడుదల చేసింది. రంగారెడ్డి జిల్లాలో ఇంటర్ ఫస్టియర్ పరీక్షలను 2,54,498 మంది రాయగా..1,62,520(63.86 శాతం)మంది ఉత్తీర్ణులయ్యారు. అలాగే ఫస్టియర్ ఒకేషనల్‌లో 53.24శాతం ఉత్తీర్ణత నమోదైంది. సెకండియర్ పరీక్షలను 1,38,477 మంది విద్యార్థులు రాయగా..60,615(43.77 శాతం)మంది పాస్ అయ్యారు. సెకండియర్ ఒకేషనల్‌లో 51.12శాతం మంది విద్యార్థులు పాస్ అయ్యారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ponguleti Srinivas Reddy | నీళ్లు రావు.. కరెంట్ లేదు.. రైతులు రెండో పంట వేయొద్దు.. మంత్రి పొంగులేటి కీలక సూచన
Kodangal | సీఎం ఇలాకాలో నీటి కటకట.. కొడంగల్‌లో తాగునీటికి తిప్పలు.. ప్రజల అవస్థలు
Buldozers Demolition | అర్ధరాత్రి వేళ పేదల ఇండ్లపైకి బుల్డోజర్లు… 12 జేసీబీలతో 348 ఇండ్లు కూల్చివేత
New Districts | కొత్త జిల్లాలు.. అభివృద్ధి ఖిల్లాలు.. రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల దశాబ్ది వేడుక
Harish Rao | కేసీఆర్ నాయకత్వంలో వచ్చేది ప్రజా ప్రభుత్వం.. సిద్దిపేట గడ్డ నుంచే మరోసారి ఉద్యమ శంఖారావం: హరీశ్‌రావు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

