ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు సోమవారం విడుదలవగా నిజామాబాద్ జిల్లాలో 57.46 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు జిల్లా ఇంటర్ విద్యాధికారి రవికుమార్ తెలిపారు. సెకండియర్ (జనరల్)లో మొత్తం 6
ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలను సోమవారం ఇంటర్మీడియల్ బోర్డు విడుదల చేసింది. రంగారెడ్డి జిల్లాలో ఇంటర్ ఫస్టియర్ పరీక్షలను 2,54,498 మంది రాయగా..1,62,520(63.86 శాతం)మంది ఉత్తీర్ణులయ్యారు.