శంకర్‌కు సరైన హిట్టు పడి చాలా కాలమే అయింది. ప్రస్తుతం ఆయన ఆశలన్నీ 'RC15' పేనే ఉన్నాయి. ఎలాగైన ఈ సారి భారీ విజయం సాదించాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు.
Upasana Konidela | టాలీవుడ్ స్టార్ నటుడు రామ్‌చరణ్ త్వరలో తండ్రి కాబోతున్న విషయం తెలిసిందే. ఆయన భార్య ఉపాసన త్వరలో పండంటి బిడ్డకు జన్మనివ్వబోతోంది. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి ఇటీవల సోషల్ మీడియా ద్వారా తె�
రాంచరణ్-ఉపాసన దంపతులు చిన్నారికి స్వాగతం పలుకబోతున్నారన్న వార్తను మెగా అభిమానులు వేడుకగా జరుపుకుంటున్నారు. కాగా ఆధ్యాత్మిక కార్యక్రమానికి రావాల్సిందిగా తాజాగా రాంచరణ్‌కు ఆహ్వానం అందింది.
అల్లు అర్జున్, రామ్‌చరణ్‌లను ఒకే ఫ్రేమ్‌లో చూడాలని మెగా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇటీవలే అల్లు అరవింద్ కూడా బన్నీ,చరణ్‌తో కలిసి ఒక సినిమా చేయాలని కోరిక ఉందని తెలిపాడు. అంతేకాకుండా ‘చరణ్-అ�
రామ్ చరణ్, ఉపాసన దంపతులు త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నారనే విషయం అధికారికంగా సోషల్ మీడియాలో వెల్లడించారు మెగాస్టార్. ఆ హనుమంతుడు దయతో చరణ్ దంపతులు త్వరలోనే తమ మొదటి బిడ్డను ఈ ప్రపంచంలోకి తీసుకొస్తు�
హైదరాబాద్ వేదికగా జరిగిన ప్రతిష్టాత్మకమైన ఇండియన్ రేసింగ్ లీగ్ ఆదివారంతో ముగిసింది. గ్రాండ్ ఫినాలే విజేతను తేల్చే రేసింగ్ ఘట్టానికి అధిక సంఖ్యలో సందర్శకులు తరలివచ్చారు.
ఆర్ఆర్ఆర్ సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచేసుకున్నాడు రాంచరణ్ (Ram Charan). ఆర్ఆర్ఆర్ సినిమా వల్ల పెరిగిన క్రేజ్‌తో పలు బ్రాండ్ ఎండార్స్మెంట్స్ లో భాగస్వామిగా మారిపోయాడు రాంచరణ�
పొలిటికల్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కుతున్న ఆర్సీ 15 (RC15) చిత్రం కొన్ని రోజులుగా న్యూజిలాండ్ షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా న్యూజిలాండ్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది టీం
బుచ్చిబాబు సాన (Buchi Babu Sana) డైరెక్షన్లో రాంచరణ్ సినిమా ప్రకటించాడని తెలిసిందే. కాగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఒకటి ఇపుడు టాలీవుడ్లో హల్ చల్ చేస్తోంది.
మగధీర, ధృవ, రంగస్థలం లాంటి బ్లాక్ బ్టస్టర్ సినిమాలతో వన్ ఆఫ్ ది లీడింగ్ స్టార్ హీరోగా మారాడు రాంచరణ్ (Ram Charan). ఆ తర్వాత అభిమానుల అభిరుచులకు అనుగుణంగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ..ముందుకెళ్తున్నాడు రా
‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో అగ్రహీరో రామ్‌చరణ్ ఓ చిత్రానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని కొద్ది రోజుల క్రితం వార్తలు ప్రచారంలోకి వచ్చిన విషయం తెలిసిందే.
‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో రామ్‌చరణ్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. అల్లూరి సీతారామ రాజు పాత్రలో రామ్‌చరణ్ నటనకు గ్లోబల్‌గా గొప్ప ప్రశంసలు దక్కాయి. ప్రస్తుతం చరణ్ లెజండరీ డైరెక్టర్ శంకర్ దర్శ�
రాంచరణ్ (Ram Charan) న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాడు. కంప్లీట్ బ్లాక్ డ్రెస్‌కు మ్యాచ్ అయ్యే గాగుల్స్‌తో కెమెరాకు స్టన్నింగ్ ఫోజులిచ్చాడు. ఈ ఫొటో ఇపుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది. ఇంతకీ