Ram Charan | కుమారుడిని చిరంజీవి ఎలా విష్ చేశాడో చూడండి..
ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటున్న రాంచరణ్ (Ram Charan)కు సినీ ప్రముఖులు, కోస్టార్లు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. రాంచరణ్ తన తండ్రి, మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నుంచి విషెస్ అందుకున్నాడు.
Ram Charan | టాలీవుడ్ యాక్టర్ రాంచరణ్ (Ram Charan) ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సినీ ప్రముఖులు, కోస్టార్లు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. రాంచరణ్ ప్రముఖ వ్యక్తి నుంచి ప్రత్యేకమైన శుభాకాంక్షలు అందుకున్నాడు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరో గుర్తు పట్టే ఉంటారు. రాంచరణ్ తన తండ్రి, మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నుంచి విషెస్ అందుకున్నాడు.
చిరంజీవి తన కుమారుడు రాంచరణ్ను ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని ముద్దాడుతున్న స్టిల్ను షేర్ చేస్తూ.. నిన్ను చూసి గర్వపడుతున్నా.. నాన్నా (రాంచరణ్). పుట్టినరోజు శుభాకాంక్షలు..అంటూ ట్వీట్ చేశాడు. తండ్రీ కొడుకుల అరుదైన స్టిల్ ఇప్పుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది. రాంచరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్సీ 15లో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి గేమ్ ఛేంజర్ టైటిల్ ఫైనల్ చేశారు.
రాంచరణ్ బర్త్ డే సందర్భంగా మేకర్స్ విడుదల చేసిన టైటిల్ లుక్ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఈ ఏడాది వాల్తేరు వీరయ్య సినిమాతో సూపర్ హిట్టందుకున్న చిరంజీవి ప్రస్తుతం భోళా శంకర్లో నటిస్తున్నాడు. మెహర్ రమేశ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.
ఆప్యాయంగా ముద్దాడుతూ బర్త్ డే విషెస్..
Proud of you Nanna.. @AlwaysRamCharan
Happy Birthday!! 🎉💐 pic.twitter.com/JnDXc50N8W— Chiranjeevi Konidela (@KChiruTweets) March 27, 2023
Read Also :
Niharika Konidela | నెట్టింట్లోకి నిహారిక కలర్ఫుల్ రీఎంట్రీ.. పుకార్లపై క్లారిటీ ఇచ్చినట్టేనా..?
NTR 30 | ఎన్టీఆర్ 30 స్టన్నింగ్ అప్డేట్.. ఫస్ట్ యాక్షన్ సీన్ ఇదే
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Uttarakhand | సీఎం సార్..నా భార్య అవినీతి లెక్క తేల్చండి..! ఉత్తరాఖండ్ మహిళా మంత్రిపై భర్త ఆరోపణలు
RTC Elections | ఆర్టీసీ ఎన్నికల ఫలితాలు తారుమారు?.. కాంగ్రెస్ అనుబంధ సంఘానికి కట్టబెట్టే యత్నం
Delhi Police | పోలీసుల దాష్టీకాలపై కదం తొక్కిన మహిళలు.. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
Gold price | బంగారం మళ్లీ ఆల్టైమ్ హై?.. వచ్చే రెండేండ్లలో చేరవచ్చన్న అంచనాలు
Nitish Kumar | నితీశ్ కోసం తొమ్మిది హత్యలు చేశా.. జేడీయూ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

