Home
rakshabandhan
rakshabandhan
-
"Kriti Sanon | కృతి సనన్ రాఖీ వివాదం.. యాడ్ తొలగించడానికి అసలు కారణం చెప్పిన జ్యువెలరీ బ్రాండ్"
3 months agoKriti Sanon's Rakhi Ad | ప్రముఖ నటి కృతి సనన్ నటించిన రక్షాబంధన్ ప్రకటన ఇటీవల తీవ్ర వివాదానికి దారితీసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ జ్యువెలరీ బ్రాండ్ స్పందిస్తూ, ప్రకటనను ఎందుకు తొలగించాల్సి వచ్చిందో క్లారిటీ ఇచ్చ"Kriti Sanon | రాఖీ యాడ్ వివాదం.. ట్రోలర్స్‌కి మరోసారి కౌంటరిచ్చిన కృతి సనన్"
3 months agoKriti Sanon | రాఖీ పర్వదినం సందర్భంగా ప్రముఖ బాలీవుడ్ నటి కృతి సనన్ నటించిన ఓ ఆభరణాల ప్రకటన సోషల్ మీడియాలో ఇటీవల తీవ్ర వివాదానికి దారితీసిన సంగతి తెలిసిందే."Koppula Eswar | ధర్మారం మండలంలో ఘనంగా రక్షాబంధన్ వేడుకలు"
3 months agoపెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం లో శుక్రవారం రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. సోదరీమణులు తమ అన్నలు, తమ్ముళ్లకు రాఖీలు కట్టి వారిపై అక్షింతలు వేసి దీవించారు. సోదరులు పెట్టిన కట్న కానుకలను సోదరీమణులు స�"Bhogi | తాటి ముంజలతో శర్వానంద్.. ‘భోగి’ నుంచి క్రేజీ పోస్టర్ విడుదల!"
3 months agoBhogi | టాలీవుడ్ హీరో శర్వానంద్, మాస్ డైరెక్టర్ సంపత్ నంది కాంబినేషన్లో తెరకెక్కుతున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా 'భోగి' నుంచి చిత్ర యూనిట్ తాజాగా ఒక ఆసక్తికరమైన పోస్టర్‌ను విడుదల చేసింది."Madhu Chopra | నా శరీరం, నా ఇష్టం.. కానీ హద్దులు ఉండాలి.. కృతి సనన్ యాడ్ వివాదంపై స్పందించిన ప్రియాంక చోప్రా తల్లి!"
3 months agoKriti Sanon | ప్రముఖ బాలీవుడ్ నటి కృతి సనన్ నటించిన ఒక జ్యువెల్లరీ బ్రాండ్ యాడ్ వివాదంపై గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా తల్లి మధు చోప్రా స్పందించారు."Kriti Sanon | కృతిసనన్ రక్షాబంధన్ యాడ్‌పై వివాదం.. ప్రకటనను వెనక్కి తీసుకున్న జ్యువెలరీ బ్రాండ్!"
3 months agoGIVA | ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్ 'గీవా' (GIVA) ఇటీవల విడుదల చేసిన రక్షాబంధన్ ప్రకటన సోషల్ మీడియాలో తీవ్ర వివాదానికి దారితీసిన సంగతి తెలిసిందే."గురుకులంలో రాఖీ గోస"
2 years agoగురుకులాల్లో రక్షాబంధన్‌కు సెలవు ఇవ్వలేదు. సోమవారం రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లిలోని బాలికల సాంఘిక సంక్షేమ గురకుల పాఠశాలలో ప్రిన్సిపాల్, సిబ్బంది కర్కశత్వంగా వ్యవహరించారు. తో"ఆత్మీయతకు ప్రతిరూపం రక్షాబంధన్"
2 years agoసోదర సోదరీమణుల మధ్య ఆత్మీయత, ఆప్యాయతలకు ప్రతీక రాఖీ పండుగ. అమ్మలోని అనురాగం.., నాన్నలోని ప్రేమ కలగలిపిన బంధం ఇది. అన్నా, తమ్ముళ్లకి రాఖీ కట్టి నిత్యం సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని అక్కా చెల్లెళ్లు కోరుకుంటార�"నేడు రక్షాబంధన్"
2 years agoనీవు నా కు రక్ష నేను నీకు రక్షా.. అంటూ జరుపుకొనే పండుగ రక్షాబంధన్. ఈ పండుగ అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలుస్తుంది. ఎంత దూరానా ఎంత బిజీగా ఉన్నా ఏటా పండుగ రోజున అక్కా చెల్లెళ్లు అన�"రాఖీ"
2 years agoతరాలు మారినా తరగని వన్నెతో తారతమ్యం లేకుండా జరుపుకునే పండుగ.. అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల ఆత్మీయ వేడుక.. రక్తసంబంధానికి ప్రతిరూపం.. తోబుట్టువుల తియ్యటి జ్ఞాపకం.. రక్షాబంధన్. దీనినే రాఖీ పౌర్ణమిగా పిలు"Rakhi festival | జమ్ముకశ్మీర్ సరిహద్దుల్లో జవాన్లకు రాఖీలు కట్టిన బాలికలు..Video"
2 years agoRakhi festival | దేశంలో అప్పుడే రాఖీ సెలబ్రేషన్స్ (Rakhi celebrations) మొదలయ్యాయి. సరిహద్దు గ్రామాల ప్రజలు జవాన్లతో కలిసి రాఖీ సంబురాలు జరుపుకుంటున్నారు. జవాన్లకు రాఖీలు కట్టి స్వీట్లు పంచుతున్నారు."వీవోఏలకు అదనపు గౌరవం"
3 years agoపొదుపు పంఘాల ఆర్థిక, ఇతర అంశాల్లో మహిళలకు చేదోడు వాదోడుగా సేవలందిస్తున్న సహాయకుల గౌరవాన్ని తెలంగాణ ప్రభుత్వం మరింత పెంచింది. రాఖీ పండుగ సందర్భంగా గ్రామ సంస్థ సహాయకుల (వీవోఏ) వేతనాన్ని ఏకంగా రూ.8 వేలకు పెం�"Minister talasani | సోదర భావానికి ప్రతీక రక్షాబంధన్ : మంత్రి తలసాని"
3 years agoMinister talasani | సోదర భావానికి ప్రతీక రక్షాబంధన్ అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister talasani )అన్నారు. రక్షాబంధన్ సందర్భంగా గురువారం వెస్ట్ మారెడ్‌పల్లిలోని తన నివాసానికి మహిళలు పెద్ద సంఖ్యలో వచ్చి మంత్రి చేతికి ర�"Anand Mahindra | రాఖీ వేళ.. చెల్లికి క్షమాపణలు చెప్పిన ఆనంద్ మహీంద్ర"
3 years agoAnand Mahindra | రాఖీ పండుగ వేళ ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్ర (Anand Mahindra) సోషల్ మీడియా ద్వారా తన చెల్లికి క్షమాపణలు (Apologies) చెప్పారు."బంధాలకు రక్ష.."
3 years agoరక్షాబంధన్.. మనల్ని రక్షించే బలమైన బంధానికి సూచిక. జీవితంలో అనుబంధాలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. కానీ మనం ఎవరికి బంధనం అవుతున్నాం? అనేదే అసలైన ప్రశ్న. ఆత్మజ్ఞానంతో, సత్యంతో, గురువుతో, మనలోని మనతో మనకున్న అనుబంతాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ














