IND vs ENG 2nd Test : వైజాగ్ టెస్టులో యశస్వీ జైస్వాల్(207 నాటౌట్) డబుల్ సెంచరీ కొట్టాడు. ఓవర్ నైట్ స్కోర్ 179తో రెండో రోజు క్రీజులోకి వచ్చిన ఈ యంగ్‌స్టర్ తొలి సెషన్ మొదలైన కాసేటికే...
IND vs ENG 2nd Test : ఐదు టెస్టుల సిరీస్‌లో కీలకమైన విశాఖ టెస్టులో టీమిండియా(Team India) టాస్ గెలిచింది. వైజాగ్ స్టేడియంలో భారత్‌కు మంచి రికార్డు ఉన్నందున కెప్టెన్ రోహిత్ శర్మ...
IND vs ENG 2nd Test: ఇంతవరకూ భారత్ తరఫున ఒక్క టెస్టూ కూడా ఆడని సర్ఫరాజ్ ఖాన్, రజత్ పాటిదార్లలో ఎవరు తుది జట్టులో ఉండనున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఈ ఇద్దరిలో ఎవరో ఒక్కరికే తుది జట్టులో చోటు దక్కే అవకాశం ఉండటంత
IND vs ENG 1st Test: గతేడాది ఆస్ట్రేలియాతో అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో సెంచరీ చేసిన తర్వాత కనీసం 40 పరుగుల స్కోరు కూడా చేయలేదు. తాజాగా ఇంగ్లండ్‌తో తొలి టెస్టులో మొదటి ఇన్నింగ్స్‌లో ముక్కీ మూలుగుతూ...
India Vs England: కోహ్లీ స్థానంలో కొత్త ప్లేయర్‌ను సెలెక్ట్ చేశారు. ఇంగ్లండ్‌తో తొలి రెండు టెస్టులకు అతను దూరంగా ఉండనున్న విషయం తెలిసిందే. ఈ నెల 25వ తేదీ నుంచి హైదరాబాద్‌లో తొలి టెస్టు జరగనున్నది. అయితే కో
IND vs RSA : సిరీస్ డిసైడర్ అయిన మూడో వన్డేలో భారత టాపార్డర్(Top Order) విఫలమైంది. ఓపెనర్లు రజత్ పటిదార్(22 : 16 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్సర్), సాయి సుదర్శన్(10 : 16 బంతుల్లో ఒక ఫోర్) తక్కువ స్కోర్‌కే వెనుదిరిగారు.
IND vs RSA : సిరీస్ డిసైడర్ అయిన మూడో వన్డేలో దక్షిణాఫ్రికా, భారత జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన సఫారీ కెప్టెన్ మర్క్రమ్ బౌలింగ్ తీసుకున్నాడు. దాంతో, భారత్ మరోసారి తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చే�
యువ ఆటగాళ్లతో కూడిన భారత జట్టు దక్షిణాఫ్రికా గడ్డపై వన్డే సిరీస్ చేజిక్కించుకునేందుకు రెడీ అయింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి పోరులో ఘన విజయం సాధించిన టీమ్ఇండియా