Rajat Patidar | ఇప్పుడిప్పుడే విధిని నమ్ముతున్నా.. ఆర్సీబీ స్టార్ బ్యాటర్
Rajat Patidar : ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)లో దంచికొట్టిన రజత్ పాటిదార్(Rajat Patidar) దక్షిణాఫ్రికా పర్యటన(South Africa Tour)కు ఎంపికవ్వడంతో సంతోషంలో మునిగితేలుతున్నాడు. వన్డే జట్టుకు సెలెక్ట్ కావడంపై స్పందించిన పాటిదార్ తాను .. ఇప్పుడిప్పుడే విధిని కొద్ది కొద్దిగా నమ్ముతున్నా...
Rajat Patidar : ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)లో దంచికొట్టిన రజత్ పాటిదార్(Rajat Patidar) దక్షిణాఫ్రికా పర్యటన(South Africa Tour)కు ఎంపికవ్వడంతో సంతోషంలో మునిగితేలుతున్నాడు. వన్డే జట్టుకు సెలెక్ట్ కావడంపై స్పందించిన పాటిదార్ తాను .. ఇప్పుడిప్పుడే విధిని కొద్ది కొద్దిగా నమ్ముతున్నా అని వ్యాఖ్యానించాడు.
‘నేను విధిని నమ్మడం ఇప్పుడిప్పుడే ప్రారంభించానుఅయితే.. నేను విధి రాతలో రాసున్న వాటి గురించి అతిగా ఆలోచించడం లేదు. వర్తమానంలోనే ఉండాలని అనుకుంటున్నా’ అని 30 ఏండ్ల పాటిదార్ తెలిపాడు. ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిధ్యం వహించిన రజత్ పాటిదార్ టాపార్డర్‌లో కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు. 2022 ఎడిషన్‌లో పాటిదార్ క్వాలిఫయర్ 1లో వేగవంతమైన సెంచరీ బాదాడు. ఈ సీజన్లో 8 మ్యాచుల్లో అతడు 55.50 సగుటుతో 333 రన్స్ కొట్టాడు.
రజత్ పాటిదార్

అయితే.. 16వ సీజన్‌కు ముందు గాయపడిన పాటిదార్ టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. ఈ మధ్యే గాయం నుంచి కోలుకున్న పాటిదార్ దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు ఎంపికయ్యాడు. భారత జట్టు డిసెంబర్ 10న సఫారీ పర్యటనకు బయల్దేరరనుంది. కేఎల్ రాహుల్(KL Rahul) నేతృత్వంలోని టీమిండియా అక్కడ మూడు వన్డేల సిరీస్ ఆడనుంది.
వన్డే స్క్వాడ్ : రుతురాజ్ గైక్వాడ్, సాయి సుదర్శన్, తిలక్ వర్మ, రజత్ పాటిదార్, రింకూ సింగ్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్(కెప్టెన్, వికెట్ కీపర్), సంజూ శాంసన్(వికెట్ కీపర్), అక్షర్ పటేల్, సుందర్, కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చాహల్, ముకేష్ కుమార్, అవేశ్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్, దీపక్ చాహర్.
ఇవి కూడా చదవండి
- Michaung Cyclone | ఖమ్మం, భద్రాద్రి, ములుగు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు.. ఐఎండీ రెడ్ అలర్ట్
- Rashmi Gautam | ఫొటోలకు కిర్రాక్ పోజులిచ్చిన రష్మి గౌతమ్..
- PV Sindhu | ‘ఎవరితోనైనా డేటింగ్ చేశారా’?.. సింధు సమాధానం తెలిస్తే షాకవుతారు..!
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

