IND vs RSA | టాస్ గెలిచిన సఫారీలు.. అరంగ్రేటం చేస్తున్న ఆర్సీబీ హిట్టర్
IND vs RSA : సిరీస్ డిసైడర్ అయిన మూడో వన్డేలో దక్షిణాఫ్రికా, భారత జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన సఫారీ కెప్టెన్ మర్క్రమ్ బౌలింగ్ తీసుకున్నాడు. దాంతో, భారత్ మరోసారి తొలి ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేయనుంది. ఈ మ్యాచ్లో టీమిండియా రెండు మార్పులతో...
IND vs RSA : సిరీస్ డిసైడర్ అయిన మూడో వన్డేలో దక్షిణాఫ్రికా, భారత జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన సఫారీ కెప్టెన్ మర్క్రమ్ బౌలింగ్ తీసుకున్నాడు. దాంతో, భారత్ మరోసారి తొలి ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేయనుంది. ఈ మ్యాచ్లో టీమిండియా రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. ఐపీఎల్లో అదరగొట్టిన ఆర్సీబీ ప్లేయర్ రజత్ పటిదార్ అరంగ్రేటం చేయనున్నాడు. కుల్దీప్ యాదవ్ స్థానంలో చాహల్ జట్టులోకి వచ్చాడు.రెండో వన్డేలో గెలుపొంది సఫారీ జట్టు ఏ మార్పులు లేకుండా ఆడనుంది.
భారత్ తుది జట్టు : కెఎల్ రాహుల్ (కెప్టెన్), రజత్ పటిదార్, సాయి సుదర్శన్, తిలక్ వర్మ, సంజూ శాంసన్, రింకూ సింగ్, అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్, అవేశ్ ఖాన్, యజ్వేంద్ర చాహల్, ముకేష్ కుమార్
దక్షిణాఫ్రికా తుది జట్టు : టోని డి జార్జి, రీజా హెండ్రిక్స్, రస్సీ వాండర్ డసెన్, ఎయిడెన్ మార్కరమ్ (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, వియాన్ మల్డర్, కేశవ్ మహారాజ్, నండ్రె బర్గర్, లిజాడ్ విలియమ్స్, బెరూన్ హెండ్రిక్స్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

