Home
India Tour of South Africa
India Tour of South Africa
-
"INDvsSA 1st Test: ఎల్గర్ అజేయ శతకం.. రెండో రోజూ సఫారీలదే ఆధిక్యం"
3 years agoINDvsSA 1st Test: భారత్‌ను 245 పరుగులకే పరిమితం చేసిన దక్షిణాఫ్రికా.. రెండో రోజు ఆ స్కోరును అధిగమించడంతో పాటు ఆధిక్యాన్ని సొంతం చేసుకుంది. తన కెరీర్లో చివరి టెస్టు సిరీస్ ఆడుతున్న సఫారీ మాజీ సారథి డీన్ ఎల్గర్ అజే�"IND vs RSA | చెలరేగుతున్న సఫారీ బౌలర్లు.. మూడు వికెట్లు కోల్పోయిన భారత్"
3 years agoIND vs RSA : భారత్, దక్షిణాఫ్రికా మధ్య సెంచూరియన్‌లో జరుగుతున్న తొలి టెస్టులో భారత్(Team India) కష్టాల్లో పడింది. సొంత గడ్డపై సఫారీ బౌలర్లు నిప్పులు చెరుగుతుండడంతో 24 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. �"INDvsSA: ఒక్క సిరీస్ విజయం కోసం 30 ఏండ్లుగా పోరాటం.."
3 years agoINDvsSA: ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ వంటి అగ్రశ్రేణి జట్లను వారి స్వదేశాల్లోనే మట్టికరిపించి చారిత్రాత్మక విజయాలు సాధించిన మెన్ ఇన్ బ్లూ.. ఇంతవరకూ సౌతాఫ్రికా గడ్డమీద టెస్టు సిరీస్ నెగ్గలేదు."INDvsSA : సఫారీ గడ్డమీద మనం సిరీస్ ఎందుకు గెలవలేదంటే..! బంగర్ కామెంట్స్"
3 years agoINDvsSA : ఇప్పటివరకూ దక్షిణాఫ్రికా గడ్డమీద టీమిండియా ఒక్క సిరీస్ కూడా గెలవకపోవడానికి గల కారణాలేంటనేదానిపై టీమిండియా మాజీ ఆల్ రౌండర్ సంజయ్ బంగర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు."INDvsSA: సఫారీ గడ్డపై మా లక్ష్యమదే..! హిట్‌మ్యాన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్"
3 years agoINDvsSA: మూడు దశాబ్దాలుగా దక్షిణాఫ్రికా గడ్డమీద టెస్టులు ఆడుతున్నా ఇంతవరకూ ఇక్కడ టెస్టు సిరీస్ గెలవని భారత్.. ఈసారి ఎలాగైనా గెలిచితీరాలనే పట్టుదలతో ఉంది."INDvsSA Tests: సఫారీలతో టెస్టు సిరీస్‌లో వికెట్ కీపర్ అతడే.. కన్ఫమ్ చేసిన హెడ్‌కోచ్"
3 years agoINDvsSA Tests: సెంచూరియన్ వేదికగా జరగాల్సి ఉన్న తొలి టెస్టు కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్న టీమిండియా.. ఫైనల్ లెవన్ కోసం తీవ్ర కసరత్తులు చేస్తోంది. ఈ క్రమంలోనే...."INDvsSA 1st Test: రుతురాజ్ ఔట్.. సర్ఫరాజ్‌కు ఇప్పుడైనా ఛాన్స్ దక్కేనా..?"
3 years agoINDvsSA 1st Test: గతేడాది బంగ్లాదేశ్ టెస్టు సిరీస్, ఈ ఏడాది బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో అతడికి ఛాన్స్ దక్కుతుందనుకున్నా అతడికి నిరాశ తప్పలేదు. తాజాగా దక్షిణాఫ్రికా పర్యటనలోనే ఉన్న..."IND vs RSA | టాస్ గెలిచిన సఫారీలు.. అరంగ్రేటం చేస్తున్న ఆర్సీబీ హిట్టర్"
3 years agoIND vs RSA : సిరీస్ డిసైడర్ అయిన మూడో వన్డేలో దక్షిణాఫ్రికా, భారత జట్లు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన సఫారీ కెప్టెన్ మర్క్రమ్ బౌలింగ్ తీసుకున్నాడు. దాంతో, భారత్ మరోసారి తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చే�"INDvsSA 1st ODI: రాసిపెట్టుకోండి.. టీమిండియా ఫ్యూచర్ స్టార్ అతడే..! తమిళ తంబిపై అశ్విన్ కామెంట్స్"
3 years agoINDvsSA 1st ODI: జోహన్నస్బర్గ్ వేదికగా ముగిసిన తొలి వన్డే తర్వాత టీమిండియా స్టార్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఎక్స్ (ట్విటర్) వేదికగా ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఈ మ్యాచ్ ద్వారా భారత్‌కు భవిష్యత్�"Sai Sudharshan: ఎంట్రీలోనే అదుర్స్.. సాయి సుదర్శన్ స్పెషల్ రికార్డు.."
3 years agoSai Sudharshan: తొలి మ్యాచ్‌లోనే అర్థ సెంచరీ చేయడం ద్వారా సాయి.. వన్డే క్రికెట్లో అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. భారత్ తరఫున తొలి వన్డే ఆడుతూ హాఫ్ సెంచరీ సాధించినవారిలో..."INDvsSA 1st ODI: టీమిండియా అలవోక విజయం.. అరంగేట్రంలోనే అదరగొట్టిన సాయి"
3 years agoINDvsSA 1st ODI: తొలి వన్డేలో కెఎల్ రాహుల్ సారథ్యంలోని యువ భారత్ అలవోక విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బౌలింగ్ చేసిన భారత్.. సఫారీలను 116 పరుగులకే కట్టడి చేసింది. భారత్ తరఫున ఫస్ట్ మ్యాచ్ ఆడుతున్న"Arshdeep Singh: సఫారీ గడ్డపై అర్ష్‌దీప్ నయా చరిత్ర.. తొలి టీమిండియా పేసర్‌గా రికార్డు"
3 years agoArshdeep Singh: తొలి వన్డేలో ఐదు వికెట్లు తీసి సఫారీ జట్టు వెన్ను విరిచిన ఈ పంజాబ్ పేసర్.. వన్డే ఫార్మాట్లో అరుదైన ఘనత సాధించాడు. వన్డేలలో దక్షిణాఫ్రికా గడ్డపై ఐదు వికెట్ల ఘనత అందుకున్న తొలి..."INDvsSA: టెస్టు సిరీస్‌కు ముందే భారత్‌కు మరో షాక్.. స్టార్ వికెట్ కీపర్ ఔట్"
3 years agoINDvsSA: ఇదివరకే టెస్టు జట్టు నుంచి స్టార్ పేసర్ మహ్మద్ షమీ చీలమండ గాయం కారణంగా సిరీస్ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. తాజాగా వికెట్ కీపర్ బ్యాటర్..."INDvsSA 1st ODI: అర్ష్‌దీప్, అవేశ్ పేస్‌కు దాసోహమైన సఫారీలు.. భారత్ ముందు ఈజీ టార్గెట్"
3 years agoINDvsSA 1st ODI: తొలి వన్డేలో టీమిండియా యువ పేసర్లు అర్ష్‌దీప్ సింగ్, అవేశ్ ఖాన్లు అదరగొట్టారు. ఈ ఇద్దరూ తమ పేస్‌తో నిప్పులు చెరగడంతో తొలి వన్డేలో సఫారీలు..."INDvsSA 1st ODI: వన్డేలలో నయా ఫినిషర్ ఎంట్రీ ఖాయమేనా..? రింకూ సింగ్ అరంగేట్రంపై క్లారిటీ ఇచ్చిన కెఎల్"
3 years agoINDvsSA 1st ODI: భారత జట్టుకు నయా ఫినిషర్‌గా మారిన రింకూ సింగ్.. ఆదివారం నుంచి దక్షిణాఫ్రికాతో వాండరర్స్ వేదికగా జరుగనున్న తొలి వన్డేలో ఆడనున్నాడా..? వన్డేలలో రింకూ ఎంట్రీ ఖాయమైనట్టేనా..?తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!















