IND vs ENG : అనూహ్య మలుపులు తిరిగిన మాంచెస్టర్ టెస్టు డ్రాగా ముగిసింది. భారత మిడిలార్డర్ వీరోచిత బ్యాటింగ్‌తో ఇంగ్లండ్ బౌలర్లు కుదేలవ్వగా.. టీమిండియా సిరీస్‌లో నిలిచింది.
IND vs ENG : మాంచెస్టర్ టెస్టులో భారత జట్టు గండం గట్టెక్కింది. టాపార్డర్ పోరాట పటిమను స్ఫూర్తిగా తీసుకున్న వాషింగ్టన్ సుందర్(52 నాటౌట్), రవీంద్ర జడేజా(50 నాటౌట్)లు పట్టుదలగా క్రీజులో నిలిచారు.
IND vs ENG : మాంచెస్టర్ టెస్టులో పట్టుదలగా ఆడుతున్న కేఎల్ రాహుల్(90) కీలక ఇన్నింగ్స్‌కు తెరపడింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్(90 నాటౌట్)తో కలిసి జట్టును ఆదుకునే పనిలో ఉన్న అతడిని బెన్ స్టోక్స్ వెనక్కి పంపాడు.
సిరీస్‌లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో భారత జట్టు డ్రా కోసం తండ్లాడుతున్నది. మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో పసలేని బౌలింగ్‌తో తొలి ఇన్నింగ్స్‌లో ఆతిథ్య జట్టుకు ఏక�
IND vs ENG : మాంచెస్టర్ టెస్టులో భారత జట్టు కోలుకుంటోంది. రెండో ఇన్నింగ్స్ ఆరంభంలోనే రెండు వికెట్లతో కష్టాల్లో పడిన జట్టును ఆపద్భాందవుడు కేఎల్ రాహుల్(51 నాటౌట్) ఆదుకున్నాడు.
IND vs ENG : మాంచెస్టర్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (52 నాటౌట్) అర్ధ శతకం సాధించాడు. సున్నాకే రెండు వికెట్లు పడిన దశలో క్రీజులోకి వచ్చిన గిల్.. జో రూట్ ఓవర్లో మూడు పరుగులు తీసి హాఫ్ సెంచరీ
టెండూల్కర్-అండర్సన్ ట్రోఫీలో భాగంగా ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో భారత్, ఇంగ్లండ్ మధ్య ఆద్యంతం రసవత్తరంగా సాగిన మూడో టెస్టులో టీమ్ఇండియా పోరాడి ఓడింది.
Lords Test: ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడవ టెస్టులో.. ఇండియా పీకల్లోతు కష్టాల్లో ఉంది. దాదాపు మ్యాచ్‌ను చేజార్చుకునే స్థితికి చేరుకున్నది. 193 రన్స్ టార్గెట్‌తో బ్యాటింగ్‌కు దిగిన ఇండియా 82 పరుగులకే ఏడు వికె�
IND vs ENG : భారత సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (53 నాటౌట్) ఇంగ్లండ్ పర్యటనలో అదరగొడుతున్నాడు. లార్డ్స్ టెస్టులో ఆపద్భాందవుడి పాత్ర పోషిస్తున్న జడ్డూ ఈ సిరీస్‌లో వరుసగా మూడో హాఫ్ సెంచరీ బాదాడు. ఆ తర్వాత ఎప్పటి�
IND vs ENG : లార్డ్స్ టెస్టులో భారత బ్యాటర్లు సమిష్టిగా రాణిస్తున్నారు. మూడో రోజు రెండో సెషన్లో కేఎల్ రాహుల్ (100) సెంచరీ తర్వాత ఔటైనా మరో వికెట్ పడలేదు. రాహుల్ వికెట్‌తో ఇండియాపై ఒత్తిడి పెంచాలనుకున్న బెన్ స్టోక�
KL Rahul : ప్రతిష్ఠాత్మక లార్డ్స్ మైదానంలో భారత ఓపెనర్ కేఎల్ రాహుల్ (KL Rahul) శతకం సాధించాడు. క్లాస్ బ్యాటింగ్‌తో జట్టును ఆదుకున్న రాహుల్ లంచ్ తర్వాత ఆర్చర్ బౌలింగ్‌లో సింగిల్ తీసి మూడంకెల స్కోర్ అందుకున్నాడు.
Rishabh Pant : ఇంగ్లండ్ పర్యటనకు ముందు టెస్టు క్రికెట్‌కు విరాట్ కోహ్లీ (Virat Kohli) వీడ్కోలు పలికిన తర్వాత అభిమానులను అలరించే ఆటగాడు ఎవరు? అనే ప్రశ్న తలెత్తింది. కానీ, ఈ ప్రశ్నకు 'నేనున్నాగా' అంటూ సమాధానమిస్తున్నాడు రిష�
IND vs ENG : ఉత్కంఠగా సాగుతున్న లార్డ్స్ టెస్టులో భారత జట్టు పటిష్ట స్థితిలో నిలిచింది. తొలిసెషన్లో డ్రింక్స్ బ్రేక్ వరకూ ఓపికగా ఆడిన కేఎల్ రాహుల్ (98 నాటౌట్), రిషభ్ పంత్(74)లు ఆ తర్వాత బౌండరీలతో విధ్వంసం సృష్టించా�
IND vs ENG : లార్డ్స్ టెస్టులో భారత వికెట్ కీపర్ రిషభ్ పంత్ (55 నాటౌట్) వీరోచిత ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. గాయం తాలుకు నొప్పిని భరిస్తూనే ఇంగ్లండ్ బౌలర్ల భరతం పడుతున్న పంత్ సిక్సర్‌తో అర్ధ శతకం సాధించాడు.