IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) జోరు కొనసాగుతోంది. హ్యాట్రిక్ విజయాలతో దూసుకెళ్లుతున్న ఢిల్లీ చిన్నస్వామిలో రాయల్ ఛాలెంజర్స్(RCB)కు చెక్ పెట్టింది.
IPL 2025 : సొంతమైదానంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) తడబడుతోంది. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ల ధాటికి పవర్ ప్లేలో మూడు కీలక వికెట్లు కోల్పోయింది. విప్రజ్ నిగమ్ బౌలింగ్లో పెద్ద షాట్ ఆడిన విరాట్ కోహ్ల